తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Swearing-in Pics: ప్రమాణ స్వీకార ఘట్టానికి దృశ్యరూపం

Swearing-in Pics: ప్రమాణ స్వీకార ఘట్టానికి దృశ్యరూపం

25 July 2022, 15:14 IST

Swearing-in Pics: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేటి ఉదయం 10.15 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రమాలిక ఇదిగో..

  • Swearing-in Pics: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేటి ఉదయం 10.15 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రమాలిక ఇదిగో..
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్ సభ సభాపతి ఓం బిర్లా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(1 / 9)
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్ సభ సభాపతి ఓం బిర్లా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(ANI/ PIB)
ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్ వెళుతున్న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(2 / 9)
ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్ వెళుతున్న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Prateek Kumar)
ప్రమాణ స్వీకారం అనంతరం సెంట్రల్ హాల్‌లో మాట్లాడుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(3 / 9)
ప్రమాణ స్వీకారం అనంతరం సెంట్రల్ హాల్‌లో మాట్లాడుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(ANI)
రాష్ట్రపతి భవన్ ‌లోని ఫోర్‌కోర్ట్ వద్ద వెంకయ్య నాయుడు, నరేంద్ర మోదీలను పలుకరిస్తున్న రాంనాథ్ కోవింద్, పక్కన నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(4 / 9)
రాష్ట్రపతి భవన్ ‌లోని ఫోర్‌కోర్ట్ వద్ద వెంకయ్య నాయుడు, నరేంద్ర మోదీలను పలుకరిస్తున్న రాంనాథ్ కోవింద్, పక్కన నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(PTI)
ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేస్తున్న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(5 / 9)
ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేస్తున్న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(PTI)
సెంట్రల్ హాల్‌లో కేంద్ర మంత్రి శోభా కనాండ్లజేతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
(6 / 9)
సెంట్రల్ హాల్‌లో కేంద్ర మంత్రి శోభా కనాండ్లజేతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(PTI)
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
(7 / 9)
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(ANI)
ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ మీదుగా రాష్ట్రపతి భవన్ వెళుతున్న రాష్ట్రపతి వాహనం
(8 / 9)
ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ మీదుగా రాష్ట్రపతి భవన్ వెళుతున్న రాష్ట్రపతి వాహనం(Prateek Kumar)
 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అశ్విక దళాలు వెంట రాగా పార్లమెంటు వెళుతోన్న రాష్ట్రపతి
(9 / 9)
 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అశ్విక దళాలు వెంట రాగా పార్లమెంటు వెళుతోన్న రాష్ట్రపతి(Rahul Singh)

    ఆర్టికల్ షేర్ చేయండి