తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pranitha Subhash Stuns In Black Dress

Pranitha Subhash Trendy Look: బ్లాక్‌డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో మాయ‌చేస్తున్న ప్ర‌ణీత‌

27 September 2022, 14:18 IST

Pranitha Subhash Trendy Look: ఏం పిల్లో ఏం పిల్ల‌డో సినిమాతో 2010లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్ర‌ణీత‌సుభాష్‌. ర‌భ‌స‌, అత్తారింటికి దారేది, బ్ర‌హ్మోత్స‌వంతో పాటు ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా ప్ర‌ణీత‌కు మాత్రం ల‌క్ క‌లిసిరాలేదు. హిట్స్ కంటే ఫ్లాప్‌లు ఎక్కువ‌గా ఉండ‌టంతో టాలీవుడ్‌కు దూర‌మైంది.

తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో గ్లామ‌ర్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్ర‌ణీత‌. 
(1 / 5)
తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో గ్లామ‌ర్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్ర‌ణీత‌. (Pranitha Subhash/Instagram)
సింపుల్ లుక్‌లో అందాల‌తో ఆక‌ట్టుకుంటోంది.
(2 / 5)
సింపుల్ లుక్‌లో అందాల‌తో ఆక‌ట్టుకుంటోంది.(Pranitha Subhash/Instagram)
2021లో వ్యాపార‌వేత్త నితిన్‌రాజు పెళ్లాడింది ప్ర‌ణీత‌. ఈ ఏడాది జూన్‌లో పండంటి పాపాయికి జ‌న్‌యనిచ్చింది.
(3 / 5)
2021లో వ్యాపార‌వేత్త నితిన్‌రాజు పెళ్లాడింది ప్ర‌ణీత‌. ఈ ఏడాది జూన్‌లో పండంటి పాపాయికి జ‌న్‌యనిచ్చింది.(Pranitha Subhash/Instagram)
కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది ప్ర‌ణీత‌.
(4 / 5)
కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది ప్ర‌ణీత‌.(Pranitha Subhash/Instagram)
ప్ర‌ణీత‌ సుభాష్‌
(5 / 5)
ప్ర‌ణీత‌ సుభాష్‌(Pranitha Subhash/Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి