తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pooja Hegde Fires Up In A Colorful Printed Top And Bodycon Skirt

Pooja Hegde: బుట్టబొమ్మ సొగసు చూడ తరమా...

20 June 2022, 13:50 IST

పూజాహెగ్డే వెండితెర‌పై క‌నిపించి చాలా రోజులు అయినా సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యుల‌ర్‌గా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది. రోజుకో కొత్త ఫొటోషూట్ ను పోస్ట్ చేస్తూ అభిమానుల మ‌న‌సుల్ని కొల్ల‌గొడుతోంది.

పూజాహెగ్డే వెండితెర‌పై క‌నిపించి చాలా రోజులు అయినా సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యుల‌ర్‌గా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది. రోజుకో కొత్త ఫొటోషూట్ ను పోస్ట్ చేస్తూ అభిమానుల మ‌న‌సుల్ని కొల్ల‌గొడుతోంది.

సోమవారం మల్టీ కలర్స్ తో కూడిన ప్రింటెడ్ టాప్,  బాడీకాన్ స్కర్ట్  స్టైలిష్ ఫొటోలను పోస్ట్ చేసింది పూజాహెగ్డే.
(1 / 4)
సోమవారం మల్టీ కలర్స్ తో కూడిన ప్రింటెడ్ టాప్,  బాడీకాన్ స్కర్ట్  స్టైలిష్ ఫొటోలను పోస్ట్ చేసింది పూజాహెగ్డే.(twitter)
ఈ ఫొటోల్లో క్యూట్ లుక్స్ లో కవ్విస్తోంది. 
(2 / 4)
ఈ ఫొటోల్లో క్యూట్ లుక్స్ లో కవ్విస్తోంది. (twitter)
వరుస పరాజయాలు ఎదురవుతున్నా పూజాహెగ్డే కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో అవకాశాల్ని అందుకుంటోంది. 
(3 / 4)
వరుస పరాజయాలు ఎదురవుతున్నా పూజాహెగ్డే కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో అవకాశాల్ని అందుకుంటోంది. (twitter)
తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా  నటిస్తోంది. 
(4 / 4)
తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా  నటిస్తోంది. (twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి