తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Polestar 3 Ev Suv | పోల్‌స్టార్ ఎలక్ట్రిక్ కార్.. మైలేజ్‌లోనూ స్టార్, ఒక ఛార్జ్ తో 610 కిమీ రేంజ్!

Polestar 3 EV SUV | పోల్‌స్టార్ ఎలక్ట్రిక్ కార్.. మైలేజ్‌లోనూ స్టార్, ఒక ఛార్జ్ తో 610 కిమీ రేంజ్!

13 October 2022, 19:58 IST

వోల్వో అనుబంధంగా పనిచేసే ఆటోమొబైల్ సంస్థ పోల్‌స్టార్ నుంచి మూడవ EV Polestar 3 ఆవిష్కరణ తాజాగా జరిగింది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్ ఫోటోలు, వివరాలు ఇక్కడ చూడండి.

  • వోల్వో అనుబంధంగా పనిచేసే ఆటోమొబైల్ సంస్థ పోల్‌స్టార్ నుంచి మూడవ EV Polestar 3 ఆవిష్కరణ తాజాగా జరిగింది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్ ఫోటోలు, వివరాలు ఇక్కడ చూడండి.
పోల్‌స్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ వోల్వోకు చెందిన కొత్త SPA2 ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించారు. ఇది అధునాతన ఫీచర్లతో వస్తుంది. Google, Qualcomm, Luminar, Nvidia వంటి టెక్ కంపెనీల సాంకేతికత ఈ కారులో పొందుపరిచారు.
(1 / 10)

ఈ సరికొత్త పోల్‌స్టార్ 3 ఈవీలోని కొన్ని అంశాలు పోల్‌స్టార్ O2 కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా ఉన్నాయి.
(2 / 10)

Polestar 3 కన్సోల్ మధ్యలో 14.5-అంగుళాలు కలిగిన టచ్‌స్క్రీన్ నిలువుగా ఇచ్చారు.
(3 / 10)
Polestar 3 కన్సోల్ మధ్యలో 14.5-అంగుళాలు కలిగిన టచ్‌స్క్రీన్ నిలువుగా ఇచ్చారు.
డ్రైవర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ సొగసైన డిజైన్ లో వచ్చింది.. ఈ కారులో వోల్వో ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ OS ఉపయోగించారు, 
(4 / 10)

పోలెస్టార్ WLTP-రేటెడ్ డ్రైవింగ్ పరిధి 610 కి.మీ
(5 / 10)
పోలెస్టార్ WLTP-రేటెడ్ డ్రైవింగ్ పరిధి 610 కి.మీ
SUV లక్షణాలతో పాటుగా పోలెస్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది.
(6 / 10)

పోల్‌స్టార్ గోల్డెన్ సీట్ బెల్ట్‌లను ఇచ్చారు. ఇదే తరహాలో పోల్‌స్టార్ 2లో కూడా ఉంటాయి. 
(7 / 10)

పోలెస్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంటుంది. 22-అంగుళాలతో కూడా ఎంపిక చేసుకోవచ్చు.
(8 / 10)

పోల్‌స్టార్ 3 డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌తో ఇచ్చారు. ఇది గరిష్టంగా 489 హెచ్‌పి పవర్, 840 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(9 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి

Microsoft Surface Event |  మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 5 లాంచ్, జాబితాలో మరెన్నో ఉన్నాయి!

Oct 12, 2022, 09:58 PM
BYD Atto3 EV | కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగం.. 480 కిమీ రేంజ్ దీని సొంతం!

Oct 11, 2022, 04:18 PM
Mercedes-Benz EQS 580 EV : ఇండియాలో తయారు చేసిన హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ధర ఎంతంటే..

Oct 01, 2022, 08:58 AM
Tata Tiago EV in Pics | ఈ టియాగో ఎలక్ట్రిక్ కారుకు లేదు పోటీ.. ఇది టాటా బ్రాండ్ గ్యారంటీ!

Sep 28, 2022, 04:01 PM
MG ZS EV Excite । బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

Oct 03, 2022, 10:19 AM