తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pm Modi In Hyderabad: మోదీ రాకతో రాష్ట్రంలో రాజకీయ కాక.. మరోసారి హాజరుకాని సీఎం కేసీఆర్

PM Modi in Hyderabad: మోదీ రాకతో రాష్ట్రంలో రాజకీయ కాక.. మరోసారి హాజరుకాని సీఎం కేసీఆర్

08 April 2023, 12:08 IST

PM Modi Hyd Visit Photos: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ తో పాటు మంత్రి తలసాని, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

  • PM Modi Hyd Visit Photos: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ తో పాటు మంత్రి తలసాని, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.
ఇక మోదీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తూ… ఈ నిరసనలను చేపట్టింది. ఇక విభజన హామీల విషయంలోనూ ప్రశ్నిస్తోంది.
(1 / 4)

ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి తలసాని స్వాగతం పలికారు. గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ రాలేదు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదు.
(2 / 4)

రాష్ట్రానికి వచ్చిన మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. ఇక మోదీ పర్యటన  నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ కాక మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు పలు ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
(3 / 4)

సికింద్రాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన తర్వాత… బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి