Union Budget 2023: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కోలాహలం
01 February 2023, 21:24 IST
Union Budget 2023: 2023 -24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దాదాపు సభ్యులంతా హాజరు కావడంతో పార్లమెంటు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
- Union Budget 2023: 2023 -24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దాదాపు సభ్యులంతా హాజరు కావడంతో పార్లమెంటు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.