Gay Couple’s Wedding : గే మ్యారేజ్ ఫొటోలు వైరల్.. తాజ్ మహాల్ ముందు ప్రపోజ్ చేసుకున్నారట
05 July 2022, 19:21 IST
హల్దీ వేడుక, పూల అలంకరణ, పెళ్లిలో దండల మార్పిడి, 200 మంది అతిథులు.. ఇదంతా చదువుతుంటే.. అమ్మాయి, అబ్బాయి వివాహమనుకుంటున్నారా? కాదు మండపంలో కూర్చొంది అభిషేక్, చైతన్య అనే ఇద్దరు పురుషులు. ఇద్దరు అబ్బాయిల వివాహ వేడుక కోల్కతాలో అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
- హల్దీ వేడుక, పూల అలంకరణ, పెళ్లిలో దండల మార్పిడి, 200 మంది అతిథులు.. ఇదంతా చదువుతుంటే.. అమ్మాయి, అబ్బాయి వివాహమనుకుంటున్నారా? కాదు మండపంలో కూర్చొంది అభిషేక్, చైతన్య అనే ఇద్దరు పురుషులు. ఇద్దరు అబ్బాయిల వివాహ వేడుక కోల్కతాలో అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.