తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Petroleum Jelly Hacks For Winters That You Should Know

Petroleum Jelly Hacks | పెట్రోలియం జెల్లీని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో తెలుసా?

17 November 2022, 18:00 IST

Petroleum Jelly Hacks: పెట్రోలియం జెల్లీ అనేది అందరికీ అందుబాటులో ఉండే ఒక సరసమైన బ్యూటీ ప్రొడక్ట్. చలికాలంలో ఇది మీ చర్మంపై మేజిక్ చేస్తుంది. పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో, ఇక్కడ తెలుసుకోండి.

  • Petroleum Jelly Hacks: పెట్రోలియం జెల్లీ అనేది అందరికీ అందుబాటులో ఉండే ఒక సరసమైన బ్యూటీ ప్రొడక్ట్. చలికాలంలో ఇది మీ చర్మంపై మేజిక్ చేస్తుంది. పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో, ఇక్కడ తెలుసుకోండి.
పెట్రోలియం జెల్లీలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, ఇది చర్మం మృదుత్వాన్ని కాపాడుతుంది.
(1 / 7)
పెట్రోలియం జెల్లీలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, ఇది చర్మం మృదుత్వాన్ని కాపాడుతుంది.(Unsplash)
పెట్రోలియం జెల్లీ పొడి చర్మాన్ని తేమగా మారుస్తుంది. చర్మంపై దురద, చికాకును నివారిస్తుంది.
(2 / 7)
పెట్రోలియం జెల్లీ పొడి చర్మాన్ని తేమగా మారుస్తుంది. చర్మంపై దురద, చికాకును నివారిస్తుంది.(Unsplash)
పడుకునే ముందు పగిలిన మడమలపై పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి, ఉత్తమ ఫలితాలను సాధించడానికి సాక్స్ లు ధరించాలి.
(3 / 7)
పడుకునే ముందు పగిలిన మడమలపై పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి, ఉత్తమ ఫలితాలను సాధించడానికి సాక్స్ లు ధరించాలి.(Unsplash)
పెట్రోలియం జెల్లీని అండర్ ఐ క్రీమ్‌గా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయ కంటి క్రీములకు అనుబంధంగా ఉంటుంది, అయితే మీకు కంటి సమస్యలు ఉంటే దూరంగా ఉండాలి.
(4 / 7)
పెట్రోలియం జెల్లీని అండర్ ఐ క్రీమ్‌గా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయ కంటి క్రీములకు అనుబంధంగా ఉంటుంది, అయితే మీకు కంటి సమస్యలు ఉంటే దూరంగా ఉండాలి.(Unsplash)
మీరు పెట్రోలియం జెల్లీని రాత్రిపూట లిప్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు, పగటిపూట మీ పెదవులపై లేదా మీ లిప్‌స్టిక్‌పై గ్లాస్‌గా అప్లై చేయవచ్చు. పగిలిన పెదాల గురించి చింతించాల్సిన అవసరం లేదు.
(5 / 7)
మీరు పెట్రోలియం జెల్లీని రాత్రిపూట లిప్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు, పగటిపూట మీ పెదవులపై లేదా మీ లిప్‌స్టిక్‌పై గ్లాస్‌గా అప్లై చేయవచ్చు. పగిలిన పెదాల గురించి చింతించాల్సిన అవసరం లేదు.(Unsplash)
పెట్రోలియం జెల్లీలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మీ క్యూటికల్స్‌కు మంచిది. మీ గోళ్ల చుట్టూ ఉన్న చర్మం ఊడిపోతుంటే మీరు దీన్ని ఉపయోగించవచ్చు.
(6 / 7)
పెట్రోలియం జెల్లీలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మీ క్యూటికల్స్‌కు మంచిది. మీ గోళ్ల చుట్టూ ఉన్న చర్మం ఊడిపోతుంటే మీరు దీన్ని ఉపయోగించవచ్చు.(Unsplash)
చిన్నచిన్న గాయాలు నయం చేసుకోవడానికి పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవచ్చు. అయితే గాయం పెద్దదైతే వాడకూడదు.
(7 / 7)
చిన్నచిన్న గాయాలు నయం చేసుకోవడానికి పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవచ్చు. అయితే గాయం పెద్దదైతే వాడకూడదు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి