తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pawan Kalyan On Sets: షూటింగ్‌కు ముందు వర్క్ షాప్‌లో పవర్ స్టార్.. సెట్స్‌లో పవన్ ఫుల్ బిజీ..!

Pawan Kalyan on Sets: షూటింగ్‌కు ముందు వర్క్ షాప్‌లో పవర్ స్టార్.. సెట్స్‌లో పవన్ ఫుల్ బిజీ..!

01 October 2022, 19:20 IST

Pawan Kalyan on Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు రెండో షెడ్యూల్ రెగ్యూలర్ షూటింగ్ అక్టోబరు 17 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం హరి హర వీర మల్లు వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సెట్స్‌లో మూవీ టీమ్‌కు సంబంధించిన పొటోలను షేర్ చేశారు మేకర్స్.

  • Pawan Kalyan on Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు రెండో షెడ్యూల్ రెగ్యూలర్ షూటింగ్ అక్టోబరు 17 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం హరి హర వీర మల్లు వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సెట్స్‌లో మూవీ టీమ్‌కు సంబంధించిన పొటోలను షేర్ చేశారు మేకర్స్.
పవర్ స్టార్‌కు సీన్ వివరిస్తున్న డైరెక్టర్ క్రిష్
(1 / 5)
పవర్ స్టార్‌కు సీన్ వివరిస్తున్న డైరెక్టర్ క్రిష్(Feed)
పనిలో ఫుల్ బిజీగా ఉన్న హరి హర వీర మల్లు టీమ్
(2 / 5)
పనిలో ఫుల్ బిజీగా ఉన్న హరి హర వీర మల్లు టీమ్
మూవీ టీమ్, డైరెక్టర్ క్రిష్‌తో సీన్ డిస్కస్ చేస్తున్న పవర్ స్టార్
(3 / 5)
మూవీ టీమ్, డైరెక్టర్ క్రిష్‌తో సీన్ డిస్కస్ చేస్తున్న పవర్ స్టార్
హరి హర వీర మల్లు వర్క్ షాప్‌లో పవర్ స్టార్
(4 / 5)
హరి హర వీర మల్లు వర్క్ షాప్‌లో పవర్ స్టార్
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న హరి హర వీర మల్లు చిత్రం
(5 / 5)
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న హరి హర వీర మల్లు చిత్రం

    ఆర్టికల్ షేర్ చేయండి