తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nykaa: నైకా షేర్ ధర పెరుగుతోంది.. మీరూ కొనేస్తారా?

Nykaa: నైకా షేర్ ధర పెరుగుతోంది.. మీరూ కొనేస్తారా?

07 July 2022, 18:21 IST

Gloot by Nykaa: భారతదేశంలోని పురుషుల లోదుస్తుల మార్కెట్‌లో పెద్ద బ్రాండ్లు పరిమితంగా ఉన్నాయి. నైకా తెలివిగా ఆ వ్యాపారంలోకి ప్రవేశించింది. దాంతో వారి షేర్ ధర పెరగడం మొదలైంది.

Gloot by Nykaa: భారతదేశంలోని పురుషుల లోదుస్తుల మార్కెట్‌లో పెద్ద బ్రాండ్లు పరిమితంగా ఉన్నాయి. నైకా తెలివిగా ఆ వ్యాపారంలోకి ప్రవేశించింది. దాంతో వారి షేర్ ధర పెరగడం మొదలైంది.

పురుషుల లోదుస్తుల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు నైకా నిన్న సెబీకి తెలియపరిచింది.
(1 / 9)
పురుషుల లోదుస్తుల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు నైకా నిన్న సెబీకి తెలియపరిచింది.(Nykaa)
పురుషుల లోదుస్తుల మార్కెట్లోకి నైకా ప్రవేశిస్తోందని తెలియగానే జూలై 7వ తేదీ నైకా షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. 
(2 / 9)
పురుషుల లోదుస్తుల మార్కెట్లోకి నైకా ప్రవేశిస్తోందని తెలియగానే జూలై 7వ తేదీ నైకా షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. (PTI)
జూలై 5న నైకా షేరు రూ. 1,375 వద్ద ముగిసింది. మరుసటి రోజు మార్కెట్ తెరుచుకునే సరికి రూ.1400 దాటింది. నైకా షేర్ నేడు 3.64 శాతం మేర పెరిగి 1,453 రూపాయల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 1,470 వరకు వెళ్లింది.
(3 / 9)
జూలై 5న నైకా షేరు రూ. 1,375 వద్ద ముగిసింది. మరుసటి రోజు మార్కెట్ తెరుచుకునే సరికి రూ.1400 దాటింది. నైకా షేర్ నేడు 3.64 శాతం మేర పెరిగి 1,453 రూపాయల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 1,470 వరకు వెళ్లింది.(Google Finance)
జూలై 7వ తేదీ గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే నైకా షేరు రూ.1,469కి పెరిగింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నైకా షేర్లు రూ.1,450 వద్ద ఉన్నాయి. 
(4 / 9)
జూలై 7వ తేదీ గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే నైకా షేరు రూ.1,469కి పెరిగింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నైకా షేర్లు రూ.1,450 వద్ద ఉన్నాయి. (Bloomberg)
నైకా షేర్ ధర లిస్టింగ్ ధర కంటే దిగువన ఉంది. నైకా నవంబర్ 12, 2021న స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
(5 / 9)
నైకా షేర్ ధర లిస్టింగ్ ధర కంటే దిగువన ఉంది. నైకా నవంబర్ 12, 2021న స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.(PTI)
అప్పట్లో షేరు ధర రూ. 2,356.30. షేర్ ధర ఇప్పటికీ ఆ ధర కంటే దాదాపు 36% వెనుకబడి ఉంది. 
(6 / 9)
అప్పట్లో షేరు ధర రూ. 2,356.30. షేర్ ధర ఇప్పటికీ ఆ ధర కంటే దాదాపు 36% వెనుకబడి ఉంది. (Google Finance)
ఇండియాలో పురుషుల అండర్ వేర్ మార్కెట్ లో పెద్ద బ్రాండ్‌లు పరిమితంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫలితంగా నైకా భారీ పెట్టుబడితో అలాంటి మార్కెట్‌లోకి ప్రవేశిస్తే పోరు సులువవుతుంది. ఫలితంగా చాలా మంది ఈ స్టాక్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పటి వరకు జాకీ బ్రాండ్, రూపా తదితర లోదుస్తుల బ్రాండ్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి.
(7 / 9)
ఇండియాలో పురుషుల అండర్ వేర్ మార్కెట్ లో పెద్ద బ్రాండ్‌లు పరిమితంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫలితంగా నైకా భారీ పెట్టుబడితో అలాంటి మార్కెట్‌లోకి ప్రవేశిస్తే పోరు సులువవుతుంది. ఫలితంగా చాలా మంది ఈ స్టాక్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పటి వరకు జాకీ బ్రాండ్, రూపా తదితర లోదుస్తుల బ్రాండ్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి.(Nykaa)
నైకాకు ఒకే ఒక గట్టి పోటీదారు ఉండవచ్చు. పేజ్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉన్న జాకీ దీనికి పోటీదారు. అయితే జాకీ ఇంకా ఆన్‌లైన్ రంగంలో ఆశించిన ఉనికిని సాధించలేదు. తత్ఫలితంగా ఆన్‌లైన్‌లో వారితో పోటీపడటం నైకాకు సులభం అవుతుంది. 
(8 / 9)
నైకాకు ఒకే ఒక గట్టి పోటీదారు ఉండవచ్చు. పేజ్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉన్న జాకీ దీనికి పోటీదారు. అయితే జాకీ ఇంకా ఆన్‌లైన్ రంగంలో ఆశించిన ఉనికిని సాధించలేదు. తత్ఫలితంగా ఆన్‌లైన్‌లో వారితో పోటీపడటం నైకాకు సులభం అవుతుంది. (Jockey)
నైకా పురుషుల లోదుస్తులను గ్లూట్ బ్రాండ్ పేరుతో తీసుకొచ్చింది.
(9 / 9)
నైకా పురుషుల లోదుస్తులను గ్లూట్ బ్రాండ్ పేరుతో తీసుకొచ్చింది.(Edited)

    ఆర్టికల్ షేర్ చేయండి