తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Winter Foods To Keep Us Warm: వింటర్‌లో వెచ్చదనం ఇచ్చే ఫుడ్స్ ఇవే..

Winter foods to keep us warm: వింటర్‌లో వెచ్చదనం ఇచ్చే ఫుడ్స్ ఇవే..

30 January 2023, 11:46 IST

Winter foods to keep us warm: వింటర్ సీజన్ శరీర ఉష్ణోగ్రతలు దెబ్బతింటే మన జీవక్రియ మందగిస్తుంది. అందువల్ల వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

  • Winter foods to keep us warm: వింటర్ సీజన్ శరీర ఉష్ణోగ్రతలు దెబ్బతింటే మన జీవక్రియ మందగిస్తుంది. అందువల్ల వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలం ఇక కొద్దిరోజుల్లో టాటా చెప్పేయనుంది. అయినా నిర్లక్ష్యం వద్దు. ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల వల్ల అనారోగ్యానికి గురికాకుండా మనం ఫిట్‌గా ఉండేందుకు జాగ్రత్తపడాలి. ‘శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, శక్తిని ఆదా చేయడానికి, మన శరీర వెచ్చదనాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి మన జీవక్రియ మందగిస్తుంది. దీన్ని ఎదుర్కొనే మార్గం వేడిని ఉత్పత్తి చేసే, జీవక్రియను పెంచడంలో సహాయపడే ఆహారాన్ని తినడం..’ అని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ తెలిపారు.
(1 / 6)
చలికాలం ఇక కొద్దిరోజుల్లో టాటా చెప్పేయనుంది. అయినా నిర్లక్ష్యం వద్దు. ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల వల్ల అనారోగ్యానికి గురికాకుండా మనం ఫిట్‌గా ఉండేందుకు జాగ్రత్తపడాలి. ‘శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, శక్తిని ఆదా చేయడానికి, మన శరీర వెచ్చదనాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి మన జీవక్రియ మందగిస్తుంది. దీన్ని ఎదుర్కొనే మార్గం వేడిని ఉత్పత్తి చేసే, జీవక్రియను పెంచడంలో సహాయపడే ఆహారాన్ని తినడం..’ అని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ తెలిపారు.(Unsplash)
ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చలికాలపు ఆహారాల జాబితాను కూడా అంజలి వివరించారు. టువంటి ఆహార పదార్ధాలలో మొక్కజొన్న ఒకటి, ఇది వేడెక్కించే లక్షణాలను కలిగి ఉంటుంది.
(2 / 6)
ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చలికాలపు ఆహారాల జాబితాను కూడా అంజలి వివరించారు. టువంటి ఆహార పదార్ధాలలో మొక్కజొన్న ఒకటి, ఇది వేడెక్కించే లక్షణాలను కలిగి ఉంటుంది.(Unsplash)
దాల్చినచెక్క, అల్లం శరీరంలో ప్రసరణను పెంచడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
(3 / 6)
దాల్చినచెక్క, అల్లం శరీరంలో ప్రసరణను పెంచడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.(Unsplash)
పసుపు చలికాలం అంతా శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా, వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.
(4 / 6)
పసుపు చలికాలం అంతా శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా, వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.(Unsplash)
పెరస, శనగలు వంటి పప్పుధాన్యాలు చలిని పోగొట్టడంలో, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సమయంలో పప్పు గారెలు వంటివి అల్పాహారంలో, సాయంకాలం స్నాక్స్‌గా బాగుంటాయి.
(5 / 6)
పెరస, శనగలు వంటి పప్పుధాన్యాలు చలిని పోగొట్టడంలో, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ సమయంలో పప్పు గారెలు వంటివి అల్పాహారంలో, సాయంకాలం స్నాక్స్‌గా బాగుంటాయి.(Unsplash)
రెడీ-మిక్స్ సూప్‌లకు బదులుగా ఇంట్లోనే సూప్‌, స్టూ రెడీ చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచించారు. ఇవి పోషకాలతో పాటు వెచ్చదనాన్ని ఇస్తాయని వివరించారు.
(6 / 6)
రెడీ-మిక్స్ సూప్‌లకు బదులుగా ఇంట్లోనే సూప్‌, స్టూ రెడీ చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచించారు. ఇవి పోషకాలతో పాటు వెచ్చదనాన్ని ఇస్తాయని వివరించారు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి