తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nidhhi Agerwal In Black Dress: టాలీవుడ్‌లో జోరు పెంచుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ - ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌ల‌తో సినిమాలు

Nidhhi Agerwal in Black Dress: టాలీవుడ్‌లో జోరు పెంచుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ - ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌ల‌తో సినిమాలు

16 March 2023, 13:59 IST

Nidhhi Agerwal in Black Dress: తెలుగు, త‌మిళ భాష‌ల్లో చేసింది త‌క్కువ సినిమాలే అయినా గ్లామ‌ర్ త‌ళుకుల‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న‌ది నిధి అగ‌ర్వాల్‌. ఏకంగా ఈ అమ్మ‌డికి కోలీవుడ్‌లో అభిమానులు గుడి క‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అంత‌గా అభిమానుల హృద‌యాల్ని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

ప్ర‌స్తుతం తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తోంది నిధి అగ‌ర్వాల్‌.
(1 / 6)

ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ పేరు ప్ర‌చారంలో ఉంది.
(2 / 6)

రామ్ హీరోగా న‌టించిన ఇస్మార్ట్‌ శంక‌ర్ మూవీతో టాలీవుడ్‌లో తొలి స‌క్సెస్‌ను అందుకున్న‌ది నిధి అగ‌ర్వాల్‌. 
(3 / 6)

త‌మిళంలో భూమి, క‌ల‌గ‌త‌లైవాన్ సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించింది నిధి అగ‌ర్వాల్‌. 
(4 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో మ‌రో మూడు సినిమాల్లో నిధి అగ‌ర్వాల్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి
(5 / 6)

నిధి అగ‌ర్వాల్‌
(6 / 6)
నిధి అగ‌ర్వాల్‌

    ఆర్టికల్ షేర్ చేయండి