తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  New Lexus Lc 500h: పవర్‌ఫుల్ ఇంజిన్, షార్ప్ డిజైన్‍తో సరికొత్త లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ కారు లాంచ్.. కళ్లు చెదిరే ధర

New Lexus LC 500h: పవర్‌ఫుల్ ఇంజిన్, షార్ప్ డిజైన్‍తో సరికొత్త లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ కారు లాంచ్.. కళ్లు చెదిరే ధర

25 May 2023, 13:30 IST

New Lexus LC 500h: లెక్సస్ కంపెనీ.. తాజాగా లేటెస్ట్ వెర్షన్ ఎల్‍సీ 500హెచ్ ప్రీమియమ్ కారును భారత్‍లో లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 కోట్లుగా ఉంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే ఈ నయా లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ కారు కొన్ని అప్‍గ్రేడ్లతో వచ్చింది. లుక్ కూడా మారింది. వివరాలు చూడండి. 

New Lexus LC 500h: లెక్సస్ కంపెనీ.. తాజాగా లేటెస్ట్ వెర్షన్ ఎల్‍సీ 500హెచ్ ప్రీమియమ్ కారును భారత్‍లో లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 కోట్లుగా ఉంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే ఈ నయా లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ కారు కొన్ని అప్‍గ్రేడ్లతో వచ్చింది. లుక్ కూడా మారింది. వివరాలు చూడండి. 
లేటెస్ట్ ఎల్‍సీ 500హెచ్ కారును లెక్సస్ ఇండియా లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 కోట్లుగా ఉంది. 
(1 / 6)
లేటెస్ట్ ఎల్‍సీ 500హెచ్ కారును లెక్సస్ ఇండియా లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 కోట్లుగా ఉంది. (Lexus)
3.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ వీ6 నేచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‍ను లెక్సస్ ఎస్‍సీ 500హెచ్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ మోటార్, లిథియమ్ అయాన్ బ్యాటరీకి ఈ ఇంజిన్ లింక్ అయి ఉంటుంది. 354 హెచ్‍పీ గరిష్ట పవర్, 650 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఇక ఈ నయా వెర్షన్ కారు కెమెరా, కవర్, గ్రిల్ హోల్డర్ షేప్ కూడా మారింది. అలాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
(2 / 6)
3.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ వీ6 నేచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‍ను లెక్సస్ ఎస్‍సీ 500హెచ్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ మోటార్, లిథియమ్ అయాన్ బ్యాటరీకి ఈ ఇంజిన్ లింక్ అయి ఉంటుంది. 354 హెచ్‍పీ గరిష్ట పవర్, 650 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఇక ఈ నయా వెర్షన్ కారు కెమెరా, కవర్, గ్రిల్ హోల్డర్ షేప్ కూడా మారింది. అలాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.(Lexus)
ఈ లైనప్‍లోని ఇతర మోడళ్లతో కంటే ఈ కొత్త వెర్షన్ లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ కారు చాలా అప్‍గ్రేడ్‍లతో వచ్చింది. 
(3 / 6)
ఈ లైనప్‍లోని ఇతర మోడళ్లతో కంటే ఈ కొత్త వెర్షన్ లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ కారు చాలా అప్‍గ్రేడ్‍లతో వచ్చింది. (Lexus)
12.3 ఇంచుల టచ్ స్క్రీన్ డిస్‍ప్లే ఈ కారు క్యాబిన్‍లో ఉంటుంది. 
(4 / 6)
12.3 ఇంచుల టచ్ స్క్రీన్ డిస్‍ప్లే ఈ కారు క్యాబిన్‍లో ఉంటుంది. (Lexus)
యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగ్గా ఉండేలా ఈ డిస్‍ప్లే 86mm మేర రిపొజిషన్ అయింది. దీంతో టచ్ స్క్రీన్‍ను మరింత అనుకూలంగా వాడుకోవచ్చు. 
(5 / 6)
యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగ్గా ఉండేలా ఈ డిస్‍ప్లే 86mm మేర రిపొజిషన్ అయింది. దీంతో టచ్ స్క్రీన్‍ను మరింత అనుకూలంగా వాడుకోవచ్చు. (Lexus)
ఈ లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ నయా వెర్షన్ షార్ప్ లుక్‍తో అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ కారుకు సరికొత్త సూపర్ గ్లాస్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషిన్డ్ టెక్స్‌చర్ ఉన్న అలాయ్ వీల్స్ ఉన్నాయి. దీంతో లుక్ మరింత అదిరిపోయేలా ఉంది. 
(6 / 6)
ఈ లెక్సస్ ఎల్‍సీ 500హెచ్ నయా వెర్షన్ షార్ప్ లుక్‍తో అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ కారుకు సరికొత్త సూపర్ గ్లాస్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషిన్డ్ టెక్స్‌చర్ ఉన్న అలాయ్ వీల్స్ ఉన్నాయి. దీంతో లుక్ మరింత అదిరిపోయేలా ఉంది. (Lexus)

    ఆర్టికల్ షేర్ చేయండి