తెలుగు న్యూస్  /  Photo Gallery  /  New Fixed Deposit Rules By Rural Bank Of India You Must Know

Fixed Deposit Rule | ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్‌లో మార్పులు చేసిన ఆర్బీఐ..

28 May 2022, 12:09 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలలో మార్పులు చేసింది. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండూ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలలో మార్పులు చేసింది. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండూ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.

రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయినట్లయితే.. డబ్బును ఉపసంహరించుకోకపోతే.. దాని వడ్డీ రేటు సేవింగ్స్ ఖాతా రేటుకు వర్తిస్తుంది.
(1 / 4)
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయినట్లయితే.. డబ్బును ఉపసంహరించుకోకపోతే.. దాని వడ్డీ రేటు సేవింగ్స్ ఖాతా రేటుకు వర్తిస్తుంది.(PTI)
అంటే మెచ్యూరిటీ తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్​ని ఉపసంహరించుకోకపోతే.. పొదుపు ఖాతా రేటుపై వడ్డీ వర్తిస్తుంది అనమాట. 
(2 / 4)
అంటే మెచ్యూరిటీ తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్​ని ఉపసంహరించుకోకపోతే.. పొదుపు ఖాతా రేటుపై వడ్డీ వర్తిస్తుంది అనమాట. (PTI)
గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చాలా కాలం పాటు మెచ్యూర్ కాకుంటే బ్యాంకు మరింత వడ్డీని చెల్లించేది. 
(3 / 4)
గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చాలా కాలం పాటు మెచ్యూర్ కాకుంటే బ్యాంకు మరింత వడ్డీని చెల్లించేది. (Pixabay)
ఈ నియమం కమర్షియల్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్,  కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు వర్తిస్తుంది. 
(4 / 4)
ఈ నియమం కమర్షియల్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్,  కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు వర్తిస్తుంది. (MINT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి