తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aisha Shrama Hot Photos: అరకొర దుస్తుల్లో ఐషా శర్మ.. అందంతో చంపేస్తున్న 'చిరుత' సోదరి..!

Aisha Shrama hot Photos: అరకొర దుస్తుల్లో ఐషా శర్మ.. అందంతో చంపేస్తున్న 'చిరుత' సోదరి..!

20 September 2022, 14:19 IST

Aisha Sharma in Bikini: చిరుత సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ.. తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ బికినీలో తన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

  • Aisha Sharma in Bikini: చిరుత సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ.. తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ బికినీలో తన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.
బికినీలో అందాల ప్రదర్శనతో కనుల విందు చేస్తోన్న చిరుత హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ. 
(1 / 5)
బికినీలో అందాల ప్రదర్శనతో కనుల విందు చేస్తోన్న చిరుత హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ. (Instagram)
ఓ హోటెల్ రూంలో బికినీలో కనిపించిన ఐషా.. చూపరులను ఆకర్షించింది. 
(2 / 5)
ఓ హోటెల్ రూంలో బికినీలో కనిపించిన ఐషా.. చూపరులను ఆకర్షించింది. (Instagram)
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఐషా.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 
(3 / 5)
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఐషా.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. (Instagram)
తాజాగా దిగిన ఈ బికినీ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఐషా. 
(4 / 5)
తాజాగా దిగిన ఈ బికినీ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఐషా. (Instagram)
33 ఏళ్ల ఐషా దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
(5 / 5)
33 ఏళ్ల ఐషా దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి