తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Yuvagalam: పొద్దుటూరులో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్ర

Yuvagalam: పొద్దుటూరులో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్ర

01 June 2023, 10:14 IST

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి పొద్దుటూరులోకి ప్రవేశించింది. 112వ రోజు లోకేష్ పాదయాత్ర వైఎస్సార్ జిల్లాలో సాగుతోంది. 

  • Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి పొద్దుటూరులోకి ప్రవేశించింది. 112వ రోజు లోకేష్ పాదయాత్ర వైఎస్సార్ జిల్లాలో సాగుతోంది. 
అభిమానులకు అభివాదం చేస్తున్న లోకేష్
(1 / 7)
అభిమానులకు అభివాదం చేస్తున్న లోకేష్(lokesh)
గజమాతో నారా లోకేష్‌ను సన్మానిస్తున్న అభిమానులు
(2 / 7)
గజమాతో నారా లోకేష్‌ను సన్మానిస్తున్న అభిమానులు
నారా లోకేష్‌‌కు హారతులు ఇస్తున్న మహిళలు
(3 / 7)
నారా లోకేష్‌‌కు హారతులు ఇస్తున్న మహిళలు
చేనేత కార్మికులతో నారా లోకేష్
(4 / 7)
చేనేత కార్మికులతో నారా లోకేష్
నాగలిని జ్ఞాపికగా అందచేస్తున్న అభిమానులు
(5 / 7)
నాగలిని జ్ఞాపికగా అందచేస్తున్న అభిమానులు
నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెబుతున్న యువతులు
(6 / 7)
నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెబుతున్న యువతులు
పాదయాత్రలో బాలుడితో నారా లోకేష్
(7 / 7)
పాదయాత్రలో బాలుడితో నారా లోకేష్

    ఆర్టికల్ షేర్ చేయండి