తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nani Keerthy Suresh At Dasara Pre Release Event

Dasara Pre Release Event: ద‌స‌రా నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన సినిమా: నాని

27 March 2023, 11:13 IST

Dasara Pre Release Event: నాని హీరోగా న‌టించిన ద‌స‌రా సినిమా మార్చి 30న పాన్ ఇండియ‌న్ స్థాయిలో రిలీజ్ కానుంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం అనంత‌పూర్‌లో జ‌రిగింది.

ద‌స‌రా త‌న మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన సినిమా అని ప్రీ రిలీజ్ వేడుక‌లో నాని పేర్కొన్నాడు. 
(1 / 5)

ద‌స‌రా సినిమా వెనుక టీమ్ అంద‌రి ఏడాది క‌ష్టం దాగి ఉంద‌ని నాని అన్నాడు
(2 / 5)
ద‌స‌రా సినిమా వెనుక టీమ్ అంద‌రి ఏడాది క‌ష్టం దాగి ఉంద‌ని నాని అన్నాడు
ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో వ‌చ్చిన మాస్ సినిమాల‌కు భిన్నంగా  క‌న్నీళ్లు తెప్పించే మంచి క‌థాంశంతో ఈ సినిమాను  ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కించార‌ని నాని అన్నాడు. 
(3 / 5)

ద‌స‌రా సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి  ఎంట్రీ ఇస్తోన్నాడు. 
(4 / 5)

నేను లోక‌ల్ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. 
(5 / 5)
నేను లోక‌ల్ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. 

    ఆర్టికల్ షేర్ చేయండి