Mrunal Thakur in White Saree : తెల్లని ఫ్రిల్ చీరలో రాకుమారిలా మెరిసిన మృణాల్
16 November 2022, 12:01 IST
Mrunal Thakur in White Saree : అందంతోనూ.. అభినయంతోనే కాకుండా.. మృణాల్ తన ఫ్యాషన్ లుక్స్‌తో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్ దుస్తుల నుంచి.. ట్రెడీషనల్ వరకు ఆమె తనదైన అలంకరణలతో ఆకట్టుకుంటుంది. తాజాగా తెల్లని చీరలో మెరిసిన ఈ భామ.. మరోసారి అభిమానుల హృదయాలను దోచేసుకుంది.
- Mrunal Thakur in White Saree : అందంతోనూ.. అభినయంతోనే కాకుండా.. మృణాల్ తన ఫ్యాషన్ లుక్స్‌తో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్ దుస్తుల నుంచి.. ట్రెడీషనల్ వరకు ఆమె తనదైన అలంకరణలతో ఆకట్టుకుంటుంది. తాజాగా తెల్లని చీరలో మెరిసిన ఈ భామ.. మరోసారి అభిమానుల హృదయాలను దోచేసుకుంది.