తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Moto G13 Price Is Impressively Low At Launch; Check Amazing Specs

Moto G13 : మోటో జీ 13.. బెస్ట్ ప్రైస్.. బెస్ట్ ఫీచర్స్.

30 March 2023, 18:29 IST

Moto G13 : మొటోరోలా కంపెనీ కొత్త బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో అందుబాటు ధరలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ఇటీవల లాంచ్ అయిన రియల్ మి సీ 55 కి కాంపిటీటర్ గా ఉంది.

Moto G13 : మొటోరోలా కంపెనీ కొత్త బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో అందుబాటు ధరలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ఇటీవల లాంచ్ అయిన రియల్ మి సీ 55 కి కాంపిటీటర్ గా ఉంది.
Moto G13: మొటోరోలా జీ 13 బేసిక్ వేరియంట్ ధర రూ. 9,499. భారత్ లో ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 5న ప్రారంభం అవుతుంది. 
(1 / 6)
Moto G13: మొటోరోలా జీ 13 బేసిక్ వేరియంట్ ధర రూ. 9,499. భారత్ లో ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 5న ప్రారంభం అవుతుంది. (Motorola)
Moto G13 : ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంది.
(2 / 6)
Moto G13 : ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంది.(Motorola)
Moto G13 :  ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ 85 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ లను పొందుపర్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది.
(3 / 6)
Moto G13 :  ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ 85 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ లను పొందుపర్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది.(Motorola)
Moto G13 : మోటో జీ 13 ఫోన్ లో 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.5-inch IPS LCD డిస్ ప్లే ను అమర్చారు. దీని టచ్ సాంప్లింగ్ రేట్ 576 హెర్జ్స్.
(4 / 6)
Moto G13 : మోటో జీ 13 ఫోన్ లో 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.5-inch IPS LCD డిస్ ప్లే ను అమర్చారు. దీని టచ్ సాంప్లింగ్ రేట్ 576 హెర్జ్స్.(Motorola)
Moto G13 : ఇందులో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. 60 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. 
(5 / 6)
Moto G13 : ఇందులో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. 60 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. (Motorola)
Moto G13 : ఈ మొటో జీ 13 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. 
(6 / 6)
Moto G13 : ఈ మొటో జీ 13 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. (Motorola)

    ఆర్టికల్ షేర్ చేయండి