TTD: ఆకలి తీర్చే అక్షయపాత్ర… తిరుమల ఉచిత అన్నప్రసాదం చరిత్ర ఇదే
17 September 2022, 18:56 IST
భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు... తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి.. తిరుమల వేంకటేశ్వరుడు. అవును ఆ దేవదేవుడే ఆదేశించినట్టుగా ప్రతిరోజూ తిరుమలలో అన్నప్రసాద వితరణం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగుతోంది.
- భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు... తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి.. తిరుమల వేంకటేశ్వరుడు. అవును ఆ దేవదేవుడే ఆదేశించినట్టుగా ప్రతిరోజూ తిరుమలలో అన్నప్రసాద వితరణం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగుతోంది.