తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alia Bhatt Pregnancy Fashion: ప్రసూతి సమయంలోనూ ఫ్యాషన్ పాఠాలు వల్లిస్తున్న ఆలియా

Alia Bhatt Pregnancy Fashion: ప్రసూతి సమయంలోనూ ఫ్యాషన్ పాఠాలు వల్లిస్తున్న ఆలియా

08 September 2022, 13:06 IST

అలియా భట్ తన ఫ్యాషన్ సెన్స్​తో అభిమానులను మరింత ఆకట్టుకుంది. ప్రసూతి ఫ్యాషన్ పాయింట్స్​ ఇస్తూ.. అంతే చురుకుగా చిత్ర ప్రమోషన్​లలో పాల్గొంటుంది. తాజాగా తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి తన రాబోయే చిత్రం బ్రహ్మాస్త్రాను డెనిమ్, బ్లేజర్ లుక్‌లో ప్రచారం చేసింది.

  • అలియా భట్ తన ఫ్యాషన్ సెన్స్​తో అభిమానులను మరింత ఆకట్టుకుంది. ప్రసూతి ఫ్యాషన్ పాయింట్స్​ ఇస్తూ.. అంతే చురుకుగా చిత్ర ప్రమోషన్​లలో పాల్గొంటుంది. తాజాగా తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి తన రాబోయే చిత్రం బ్రహ్మాస్త్రాను డెనిమ్, బ్లేజర్ లుక్‌లో ప్రచారం చేసింది.
కాబోయే తల్లి అలియా భట్ తన బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో కూడా ఆమె ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. 
(1 / 7)
కాబోయే తల్లి అలియా భట్ తన బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో కూడా ఆమె ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. (Instagram/@aliaabhatt)
బ్రహ్మాస్త్రాన్ని ప్రమోషన్లలో పాల్గొన్న అలియా భట్ ఒక బేసిక్ వైట్ టీ-షర్ట్‌లో కనిపించింది. దానికి తగ్గట్లుగా డెనిమ్ వేసి.. బ్లేజర్‌తో తన రూపాన్ని జత చేసింది.
(2 / 7)
బ్రహ్మాస్త్రాన్ని ప్రమోషన్లలో పాల్గొన్న అలియా భట్ ఒక బేసిక్ వైట్ టీ-షర్ట్‌లో కనిపించింది. దానికి తగ్గట్లుగా డెనిమ్ వేసి.. బ్లేజర్‌తో తన రూపాన్ని జత చేసింది.(Instagram/@aliaabhatt)
అలియా భట్ మెట్లపై ఫోటోలకు ఫోజులిస్తూ.. తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది.
(3 / 7)
అలియా భట్ మెట్లపై ఫోటోలకు ఫోజులిస్తూ.. తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది.(Instagram/@aliaabhatt)
అలియా భట్ తన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "1 DAY TO GO! see you at the moviessssssssss." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(4 / 7)
అలియా భట్ తన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "1 DAY TO GO! see you at the moviessssssssss." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@aliaabhatt)
అలియా భట్ తన రూపాన్ని సింపుల్‌గా, చిక్‌గా ఉంచింది. హూప్ చెవిపోగులు, చిన్న హీల్స్‌తో తన రూపాన్ని జత చేసింది.
(5 / 7)
అలియా భట్ తన రూపాన్ని సింపుల్‌గా, చిక్‌గా ఉంచింది. హూప్ చెవిపోగులు, చిన్న హీల్స్‌తో తన రూపాన్ని జత చేసింది.(Instagram/@aliaabhatt)
దిల్లీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో బ్రహ్మాస్త్ర చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, అలియా భట్ భర్త, ఆమె సహనటుడు రణబీర్ కపూర్ కూడా పాల్గొన్నారు.
(6 / 7)
దిల్లీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో బ్రహ్మాస్త్ర చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, అలియా భట్ భర్త, ఆమె సహనటుడు రణబీర్ కపూర్ కూడా పాల్గొన్నారు.(HT File Photo)
రణబీర్ కపూర్, అలియా భట్, అయాన్ ముఖర్జీ తమ రాబోయే చిత్రం బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కోసం విలేకరుల సమావేశంలో ఫోటోలకు పోజులిచ్చారు.
(7 / 7)
రణబీర్ కపూర్, అలియా భట్, అయాన్ ముఖర్జీ తమ రాబోయే చిత్రం బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కోసం విలేకరుల సమావేశంలో ఫోటోలకు పోజులిచ్చారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి