తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mercedes Eqb Review In Pics: మూడు వరుసల సీటింగ్‍తో మర్సెడెస్ ఈక్యూబీ సిద్ధం.. ఎలా ఉందంటే!

Mercedes EQB review in pics: మూడు వరుసల సీటింగ్‍తో మర్సెడెస్ ఈక్యూబీ సిద్ధం.. ఎలా ఉందంటే!

30 November 2022, 13:13 IST

పాపులర్ బ్రాండ్ మెర్సిడెస్..ఎలక్ట్రిక్ వాహనాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇండియాలో మెర్సిడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి Three-row (మూడు వరుసల సీటింగ్) ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇదే.  

  • పాపులర్ బ్రాండ్ మెర్సిడెస్..ఎలక్ట్రిక్ వాహనాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇండియాలో మెర్సిడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి Three-row (మూడు వరుసల సీటింగ్) ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇదే.  
ఇండియాలో తన రెండో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు మెర్సిడెస్ సిద్ధమైంది. మెర్సెడెజ్ ఈక్యూబీ అతిత్వరలో లాంచ్ కానుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న తొలి త్రీ-రో ఆల్ ఎలక్ట్రిక్ కార్ ఇదే.
(1 / 11)
ఇండియాలో తన రెండో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు మెర్సిడెస్ సిద్ధమైంది. మెర్సెడెజ్ ఈక్యూబీ అతిత్వరలో లాంచ్ కానుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న తొలి త్రీ-రో ఆల్ ఎలక్ట్రిక్ కార్ ఇదే.(HT Auto/Sabyasachi Dasgupta)
భారత మార్కెట్‍లోకి మెర్సెడెస్ ఈక్యూబీతో పాటు ఈక్యూసీ కూడా రానుంది. 
(2 / 11)
భారత మార్కెట్‍లోకి మెర్సెడెస్ ఈక్యూబీతో పాటు ఈక్యూసీ కూడా రానుంది. (HT Auto/Sabyasachi Dasgupta)
మెర్సెడెస్ జీఎల్‍బీ (కుడి)కి ఆల్ ఎలక్ట్రిక్ వెర్షనే ఈ ఈక్యూబీ. మెర్సెడెజ్ ఈక్యూబీతో పాటు అది కూడా లాంచ్ కానుంది. త్రీ-రోస్ సీటింగ్‍ స్పేస్ కోరుకుంటున్న కస్టమర్లే లక్ష్యంగా మెర్సెడెజ్ ఈ మోడళ్లను తీసుకొస్తోంది. 
(3 / 11)
మెర్సెడెస్ జీఎల్‍బీ (కుడి)కి ఆల్ ఎలక్ట్రిక్ వెర్షనే ఈ ఈక్యూబీ. మెర్సెడెజ్ ఈక్యూబీతో పాటు అది కూడా లాంచ్ కానుంది. త్రీ-రోస్ సీటింగ్‍ స్పేస్ కోరుకుంటున్న కస్టమర్లే లక్ష్యంగా మెర్సెడెజ్ ఈ మోడళ్లను తీసుకొస్తోంది. (HT Auto/Sabyasachi Dasgupta)
స్టైలింగ్ పరంగా మెర్సెడెజ్ ఈక్యూబీ అత్యుత్తంగా ఉంది. ముందు భాగం క్లోజ్డ్ గ్రిల్‍తో రూపొందింది. దీని హెడ్‍లైట్ యూనిట్ల మధ్య లైట్ స్ట్రిప్ ఉంది. 
(4 / 11)
స్టైలింగ్ పరంగా మెర్సెడెజ్ ఈక్యూబీ అత్యుత్తంగా ఉంది. ముందు భాగం క్లోజ్డ్ గ్రిల్‍తో రూపొందింది. దీని హెడ్‍లైట్ యూనిట్ల మధ్య లైట్ స్ట్రిప్ ఉంది. (HT Auto/Sabyasachi Dasgupta)
18 ఇంచుల అలాయ్ వీల్స్ తో వస్తోంది. జీఎల్‍బీ, జీఎల్‍సీ నిష్పత్తులు ఒకే రకంగా ఉంటాయి. 
(5 / 11)
18 ఇంచుల అలాయ్ వీల్స్ తో వస్తోంది. జీఎల్‍బీ, జీఎల్‍సీ నిష్పత్తులు ఒకే రకంగా ఉంటాయి. (HT Auto/Sabyasachi Dasgupta)
వెనుక క్లీన్ ప్రొఫైల్‍ను మెర్సిడెజ్ ఈక్యూబీ కలిగి ఉంది. ఎల్ఈడీ టెయిల్ లైట్ల మధ్య లైట్ స్ట్రీప్ ఉంటుంది. 
(6 / 11)
వెనుక క్లీన్ ప్రొఫైల్‍ను మెర్సిడెజ్ ఈక్యూబీ కలిగి ఉంది. ఎల్ఈడీ టెయిల్ లైట్ల మధ్య లైట్ స్ట్రీప్ ఉంటుంది. (HT Auto/Sabyasachi Dasgupta)
మెర్సెడెస్ ఈక్యూబీ క్యాబిన్‍లో 10.1 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్‍లను కలిగి ఉంది. ఏసీ వెంట్లు, సీట్ కవర్స్ రోస్ గోల్డ్ షేడ్‍లో చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయి. 
(7 / 11)
మెర్సెడెస్ ఈక్యూబీ క్యాబిన్‍లో 10.1 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్‍లను కలిగి ఉంది. ఏసీ వెంట్లు, సీట్ కవర్స్ రోస్ గోల్డ్ షేడ్‍లో చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయి. (HT Auto/Sabyasachi Dasgupta)
ఈక్యూబీ లోపల ఉన్న రెండో వరుస సీట్లు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. స్టోరేజ్ కోసం కావాలంటే సులువుగా మతవపెట్టవచ్చు. వెనుక వరుసలోనూ సీటింగ్ సౌకర్యవంతంగానే ఉంది. 
(8 / 11)
ఈక్యూబీ లోపల ఉన్న రెండో వరుస సీట్లు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. స్టోరేజ్ కోసం కావాలంటే సులువుగా మతవపెట్టవచ్చు. వెనుక వరుసలోనూ సీటింగ్ సౌకర్యవంతంగానే ఉంది. 
చివరి వరుస సీట్లను దించితే.. దాదాపు 460 లీట్ల బూట్ స్పేస్ ఉంటుంది. మధ్య వరుస సీట్లు కూడా మడత పెడితే ఏకంగా 1,600 లీట్ల వరకు బూట్ స్పేస్ ఉంటుంది. 
(9 / 11)
చివరి వరుస సీట్లను దించితే.. దాదాపు 460 లీట్ల బూట్ స్పేస్ ఉంటుంది. మధ్య వరుస సీట్లు కూడా మడత పెడితే ఏకంగా 1,600 లీట్ల వరకు బూట్ స్పేస్ ఉంటుంది. 
మెర్సెడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీలో 66.5 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఈక్యూసీ (80 kWh) కంటే చిన్న బ్యాటరీతో వస్తోంది. కానీ ఈక్యూబీ 420 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. 
(10 / 11)
మెర్సెడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీలో 66.5 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఈక్యూసీ (80 kWh) కంటే చిన్న బ్యాటరీతో వస్తోంది. కానీ ఈక్యూబీ 420 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. (HT Auto/Sabyasachi Dasgupta)
మెర్సెడెస్ ముందటి మోడల్ కంటే కాస్త పవర్ తక్కువగానే ఉన్నా.. ఈక్యూబీ మంచి డ్రైవ్ అనుభూతిని అందిస్తుంది.
(11 / 11)
మెర్సెడెస్ ముందటి మోడల్ కంటే కాస్త పవర్ తక్కువగానే ఉన్నా.. ఈక్యూబీ మంచి డ్రైవ్ అనుభూతిని అందిస్తుంది.(HT Auto/Sabyasachi Dasgupta)

    ఆర్టికల్ షేర్ చేయండి