తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Meghana Lokesh Pics: క్యూట్ మేఘనా లోకేష్ హాట్ ఫొటోలు

Meghana Lokesh Pics: క్యూట్ మేఘనా లోకేష్ హాట్ ఫొటోలు

05 May 2023, 13:17 IST

Meghana Lokesh Pics: క్యూట్ మేఘనా లోకేష్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు సీరియల్స్ లో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.

  • Meghana Lokesh Pics: క్యూట్ మేఘనా లోకేష్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు సీరియల్స్ లో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.
Meghana Lokesh Pics: సీరియల్ నటి మేఘనా లోకేష్ లేటెస్ట్ ఫొటోషూట్ లో చాలా క్యూట్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
(1 / 8)

Meghana Lokesh Pics: సీరియల్స్ లో తన క్యూట్ లుక్స్ తో ఆకర్షించే మేఘనా.. ఈ ఫొటోల్లో మరింత అందంగా, హాట్‌గా కనిపిస్తోంది.
(2 / 8)

Meghana Lokesh Pics: పింక్ ఇంత బాగా ఎందుకుంటుంది అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను కొన్ని రోజుల కిందట మేఘనా షేర్ చేసింది
(3 / 8)

Meghana Lokesh Pics: మైసూరులో పుట్టిన ఈ కన్నడ బ్యూటీ కన్నడ టీవీ ఇండస్ట్రీ నుంచి మెల్లగా తెలుగులోకి అడుగుపెట్టింది.
(4 / 8)

Meghana Lokesh Pics: స్టార్ మాలో 2013 నుంచి 2016 మధ్య వచ్చిన శశిరేఖా పరిణయంతో మేఘనా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది
(5 / 8)

Meghana Lokesh Pics: ప్రస్తుతం జీ తెలుగులో వరుస సీరియల్స్ తో ఆమె బిజీగా ఉంది
(6 / 8)

Meghana Lokesh Pics: జీ తెలుగులో వస్తున్న కల్యాణం కమనీయం సీరియల్ లో మేఘనా లోకేష్ నటిస్తోంది. 
(7 / 8)

Meghana Lokesh Pics: జీ తెలుగులోనే వచ్చిన డ్యాన్స్ జోడీలోనూ ఆమె మెంటార్ గా కనిపించింది. అంతకుముందు రక్త సంబంధం, కల్యాణ వైభోగం సీరియల్స్ లోనూ నటించింది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి