తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maruti Suzuki Evx Electric Car: 2025లో మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉంటుందంటే..!: ఫొటోలు

Maruti Suzuki eVX electric car: 2025లో మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉంటుందంటే..!: ఫొటోలు

16 January 2023, 17:37 IST

Maruti Suzuki eVX electric car: ప్రముఖ సంస్థ మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు 2025లో లాంచ్ కానుంది. ఈవీఎక్స్ (eVX) పేరిట రూపొందించనున్న ఈ కారు కాన్సెప్ట్‌ను ఇటీవల ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) ఈవెంట్‍లో మారుతీ సుజుకీ ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్‌కు సంబంధించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.

  • Maruti Suzuki eVX electric car: ప్రముఖ సంస్థ మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు 2025లో లాంచ్ కానుంది. ఈవీఎక్స్ (eVX) పేరిట రూపొందించనున్న ఈ కారు కాన్సెప్ట్‌ను ఇటీవల ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) ఈవెంట్‍లో మారుతీ సుజుకీ ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్‌కు సంబంధించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్‌ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను మారుతీ సుజుకీ ప్రపంచానికి పరిచయం చేసింది. దీని తర్వాత తీసుకొచ్చే ఎలక్ట్రిక్ కార్లు కూడా ఈ కారు టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటాయి. 
(1 / 6)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్‌ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను మారుతీ సుజుకీ ప్రపంచానికి పరిచయం చేసింది. దీని తర్వాత తీసుకొచ్చే ఎలక్ట్రిక్ కార్లు కూడా ఈ కారు టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటాయి. (HT Auto)
పూర్తిగా కొత్త ప్లాట్‍ఫామ్‍పై eVX ఎలక్ట్రిక్ కారును మారుతీ సుజుకీ రూపొందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ కూడా అదిరిపోయేలా ఉంది.
(2 / 6)
పూర్తిగా కొత్త ప్లాట్‍ఫామ్‍పై eVX ఎలక్ట్రిక్ కారును మారుతీ సుజుకీ రూపొందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ కూడా అదిరిపోయేలా ఉంది.(HT Auto)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‍తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది.
(3 / 6)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‍తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది.(HT Auto)
ప్రస్తుతం eVX electric car కాన్సెప్ట్‌ను మాత్రమే మారుతీ సుజుకీ ప్రదర్శించింది. 2025లో కారును లాంచ్ చేయనుంది. ఆలోగా తయారీలో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. 
(4 / 6)
ప్రస్తుతం eVX electric car కాన్సెప్ట్‌ను మాత్రమే మారుతీ సుజుకీ ప్రదర్శించింది. 2025లో కారును లాంచ్ చేయనుంది. ఆలోగా తయారీలో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. (HT Auto)
22025లో మార్కెట్‍లోకి తన తొలి ఎలక్ట్రిక్ కారు eVXను తీసుకురావాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
(5 / 6)
22025లో మార్కెట్‍లోకి తన తొలి ఎలక్ట్రిక్ కారు eVXను తీసుకురావాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(HT Auto)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు లెంగ్త్ 4,400 మిల్లీమీటర్లు (mm)గా ఉంటుంది. వెడల్పు 1,800 mm, పొడవు 1,600 mmగా ఉండనుంది.
(6 / 6)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు లెంగ్త్ 4,400 మిల్లీమీటర్లు (mm)గా ఉంటుంది. వెడల్పు 1,800 mm, పొడవు 1,600 mmగా ఉండనుంది.(HT Auto)

    ఆర్టికల్ షేర్ చేయండి