తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malavika Mohanan Hot Pics: స్ట‌న్నింగ్ లుక్స్‌తో మాళ‌విక గ్లామ‌ర్ షో

Malavika Mohanan Hot Pics: స్ట‌న్నింగ్ లుక్స్‌తో మాళ‌విక గ్లామ‌ర్ షో

17 March 2023, 13:10 IST

Malavika Mohanan Hot Pics: ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాలు చేయ‌లేదు కానీ సౌత్ ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్‌ను క‌వ‌ర్ చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. కోలీవుడ్‌లో ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్‌, విజ‌య్ లాంటి అగ్ర స్టార్స్‌తో సినిమాలు చేసింది. త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌ర‌చుగా హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను క‌వ్విస్తుంటుంది. 
(1 / 6)

ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది మాళ‌వికా మోహ‌న‌న్‌
(2 / 6)

మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టించి క్రిస్టీ సినిమా ఇటీవ‌లే సోని లివ్ ఓటీటీలో రిలీజైంది. 
(3 / 6)

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేయు మోహ‌న‌న్ కూతురిగా మాళ‌వికా మోహ‌న‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 
(4 / 6)

గత ఏడాది మ‌సాబ మ‌సాబ అనే వెబ్‌సిరీస్‌లోనూ న‌టించింది మాళ‌వికా మోహ‌న‌న్‌. 
(5 / 6)

మాళ‌వికా మోహ‌న‌న్‌
(6 / 6)
మాళ‌వికా మోహ‌న‌న్‌

    ఆర్టికల్ షేర్ చేయండి