Healthy Nails । గోళ్లు కొరకకండి.. ఈ చిట్కాలతో అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోండి!
16 March 2023, 21:12 IST
Healthy Nails: చేతి వేళ్లకు గోళ్లు అందాన్నిస్తాయి, అలంకార ప్రాయంగా ఉంటాయి, బలాన్ని ఇస్తాయి. అలాంటి గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చిట్కాలు చూడండి.