తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahesh Babu: కొత్త హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా మహేశ్ బాబు.. సూపర్ స్టార్ ఫొటోలు వైరల్

Mahesh Babu: కొత్త హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా మహేశ్ బాబు.. సూపర్ స్టార్ ఫొటోలు వైరల్

09 June 2023, 19:52 IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు.. కర్లీ హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా కనిపించాడు. ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇవి వైరల్‍గా మారాయి. 

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు.. కర్లీ హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా కనిపించాడు. ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇవి వైరల్‍గా మారాయి. 
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు నయా లుక్ వైరల్‍గా మారింది. రింగుల హెయిర్ స్టైల్‍తో మహేశ్ మరింత స్టైలిష్‍గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆయన ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు.  
(1 / 5)
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు నయా లుక్ వైరల్‍గా మారింది. రింగుల హెయిర్ స్టైల్‍తో మహేశ్ మరింత స్టైలిష్‍గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆయన ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు.  (Photo: Instagram/urstrulymahesh)
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ స్టైలిష్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. అసలు ఏజ్ అనే విషయం ఒకటి ఉందని మహేశ్‍కు తెలుసా అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మహేశ్‍తో పోలిస్తే హాలీవుడ్ స్టార్లు కూడా దిగదుడుపే అని చాలా మంది రాసుకొస్తున్నారు. 
(2 / 5)
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ స్టైలిష్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. అసలు ఏజ్ అనే విషయం ఒకటి ఉందని మహేశ్‍కు తెలుసా అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మహేశ్‍తో పోలిస్తే హాలీవుడ్ స్టార్లు కూడా దిగదుడుపే అని చాలా మంది రాసుకొస్తున్నారు. (urstrulymahesh)
రింగుల హెయిర్ స్టైల్‍తో గాగుల్స్ ధరించిన మహేశ్ మరింత అందంగా కనిపించాడు. ఈ లుక్ సినిమాలో ఉంటే అదిరిపోతుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. 
(3 / 5)
రింగుల హెయిర్ స్టైల్‍తో గాగుల్స్ ధరించిన మహేశ్ మరింత అందంగా కనిపించాడు. ఈ లుక్ సినిమాలో ఉంటే అదిరిపోతుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. (Photo: Instagram/urstrulymahesh)
డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించిన మహేశ్ లుక్ సూపర్‌గా ఉంది. “ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ఇది క్రైమ్” అంటూ మహేశ్‍ను ఓ అభిమాని సరదాగా పొగిడాడు. 
(4 / 5)
డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించిన మహేశ్ లుక్ సూపర్‌గా ఉంది. “ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ఇది క్రైమ్” అంటూ మహేశ్‍ను ఓ అభిమాని సరదాగా పొగిడాడు. 
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అలాగే రాజమౌళి డైరెక్షన్‍లో మరో భారీ బడ్జెట్ మూవీ చేయనున్నాడు.   
(5 / 5)
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అలాగే రాజమౌళి డైరెక్షన్‍లో మరో భారీ బడ్జెట్ మూవీ చేయనున్నాడు.   (Photo: Instagram/urstrulymahesh)

    ఆర్టికల్ షేర్ చేయండి