తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lucky Yoga For These 3 Moon Signs As Sun Transits

సూర్యుడి రాశి సంచారం.. ఈ 3 రాశులకు అదృష్ట యోగం

30 January 2023, 18:23 IST

Surya Rashi Parivartan 2023 Horoscope: గ్రహాల రాజు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వచ్చే ఫిబ్రవరి నెల మధ్య నుంచి ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో ఇక్కడ చూడండి.

  • Surya Rashi Parivartan 2023 Horoscope: గ్రహాల రాజు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వచ్చే ఫిబ్రవరి నెల మధ్య నుంచి ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో ఇక్కడ చూడండి.
ఫిబ్రవరి 13న సూర్యుడి రాశి మారనున్నాడు..మకరరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శని గ్రహం మీదుగా సూర్యుడు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగంలో మీరు చాలా లాభపడతారు.
(1 / 4)

వృషభ రాశి: వృషభం నాలుగో ఇంటికి అధిపతి గ్రహ రాజు సూర్యుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు వృషభ రాశిలోని 10వ ఇంట్లో సంచరిస్తాడు. సూర్యుని సంచారం వలన గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీరు కారు, ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
(2 / 4)

కన్యా రాశి: సూర్యుడు రాశి మారడం వల్ల కన్యా రాశి వారు పదోన్నతి పొందనున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఇంక్రిమెంట్‌కు అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు పనిలో ప్రశంసలు పొందుతారు. శత్రువులను ఓడిస్తారు. మీరు ఆర్థికంగా లాభపడతారు.
(3 / 4)

ధనుస్సు:  సూర్యుడి రాశి మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం పడుతుంది. సూర్యుని అనుగ్రహం ఉంటే ఏ పనిలోనైనా విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వారికి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి