తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone: బ్లూ గౌనులో డిస్నీ ప్రిన్సెస్​ని తలపిస్తున్న సన్నీ లియోన్

Sunny Leone: బ్లూ గౌనులో డిస్నీ ప్రిన్సెస్​ని తలపిస్తున్న సన్నీ లియోన్

01 March 2022, 11:09 IST

స్ట్రాప్​లెస్ రాయల్​ బ్లూ గౌనులో హాట్​ బ్యూటీ సన్నీలియోని మెరిసిపోయింది. డిస్నీ ప్రిన్సెస్​ను తలపించేలా ఫోజులు సైతం ఇచ్చింది.

  • స్ట్రాప్​లెస్ రాయల్​ బ్లూ గౌనులో హాట్​ బ్యూటీ సన్నీలియోని మెరిసిపోయింది. డిస్నీ ప్రిన్సెస్​ను తలపించేలా ఫోజులు సైతం ఇచ్చింది.
సన్నీలియోన్ అందం.. ఆమె హాట్ భావాలు ఎవరినైనా మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఆమె బయటకు అడుగు పెట్టిన ప్రతిసారీ అందరూ ఆమెను చూసేలా మ్యాజిక్ చేస్తుంది ఈ సుందరి. తాజాగా బ్లూ గౌన్​లో మెరుస్తూ.. హోయలు వలికించింది ఈ సొగసరి. 
(1 / 6)
సన్నీలియోన్ అందం.. ఆమె హాట్ భావాలు ఎవరినైనా మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఆమె బయటకు అడుగు పెట్టిన ప్రతిసారీ అందరూ ఆమెను చూసేలా మ్యాజిక్ చేస్తుంది ఈ సుందరి. తాజాగా బ్లూ గౌన్​లో మెరుస్తూ.. హోయలు వలికించింది ఈ సొగసరి. (Instagram/@sunnyleone)
రెడ్ కార్పెట్​కి ఏ మాత్రం తీసిపోనట్టుగా మెరాకి కౌచర్ ఈ అందమైన బ్లూగౌన్ తయారు చేశారు. సన్నీలియోనీ కూడా ఈ బ్లూ గౌన్​లో మెరిసిపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది.
(2 / 6)
రెడ్ కార్పెట్​కి ఏ మాత్రం తీసిపోనట్టుగా మెరాకి కౌచర్ ఈ అందమైన బ్లూగౌన్ తయారు చేశారు. సన్నీలియోనీ కూడా ఈ బ్లూ గౌన్​లో మెరిసిపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది.(Instagram/@sunnyleone)
బ్లూ గౌన్​కు తగినట్లుగా డైమండ్ చెవిరింగులు పెట్టుకుని.. చేతికి పర్​ఫెక్టగా నప్పిన వాచ్​ పెట్టుకుని మెరిసింది ఈ హాట్​ బ్యూటీ.
(3 / 6)
బ్లూ గౌన్​కు తగినట్లుగా డైమండ్ చెవిరింగులు పెట్టుకుని.. చేతికి పర్​ఫెక్టగా నప్పిన వాచ్​ పెట్టుకుని మెరిసింది ఈ హాట్​ బ్యూటీ.(Instagram/@sunnyleone)
మొఖంపై చెరగని చిరునవ్వుతో.. కెమెరాకు ఉత్సాహంగా ఫోజులిచ్చింది. 
(4 / 6)
మొఖంపై చెరగని చిరునవ్వుతో.. కెమెరాకు ఉత్సాహంగా ఫోజులిచ్చింది. (Instagram/@sunnyleone)
సన్నీలియోన్​ గౌను పట్టుకుని తిరుగుతూ.. ముఖంపై మిలియన్​ డాలర్ల చిరునవ్వుతో ఫోజులిస్తూ మరోసారి అందరినీ ఆకర్షించిది. 
(5 / 6)
సన్నీలియోన్​ గౌను పట్టుకుని తిరుగుతూ.. ముఖంపై మిలియన్​ డాలర్ల చిరునవ్వుతో ఫోజులిస్తూ మరోసారి అందరినీ ఆకర్షించిది. (Instagram/@sunnyleone)
చక్కని లైట్​ మేకప్​తో.. గౌన్​కు తగ్గట్లుగా ఉన్నహెయిర్​ స్టైల్​తో సన్నీ లైమ్​లైట్​లో మెరిసిపోయింది. 
(6 / 6)
చక్కని లైట్​ మేకప్​తో.. గౌన్​కు తగ్గట్లుగా ఉన్నహెయిర్​ స్టైల్​తో సన్నీ లైమ్​లైట్​లో మెరిసిపోయింది. (Instagram/@sunnyleone)

    ఆర్టికల్ షేర్ చేయండి