Dry Skin | చర్మం పొడిబారుతుంటే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!
07 February 2022, 15:39 IST
శీతాకాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం సహజంగా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే చర్మానికి సరైన పోషణ అందివాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం.
- శీతాకాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం సహజంగా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే చర్మానికి సరైన పోషణ అందివాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం.