తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lamborghini Huracan Sterrato Super Car Unveiled

Lamborghini Huracan Sterrato : 3.4 సెకన్లలోనే 100 kmph స్పీడ్.. సూపర్ కారును ఆవిష్కరించిన లంబోర్గినీ

01 December 2022, 13:21 IST

లంబోర్గినీ హరాకాన్ స్టెరాటో (Lamborghini Huracan Sterrato) సూపర్ కార్ వచ్చేసింది. పవర్‌ఫుల్ ఫీచర్లు, అదిరిపోయే లుక్స్ తో అడుగుపెట్టింది. స్టాండర్డ్ హరాకాన్‍కు అప్‍గ్రేడ్‍లతో వచ్చిన దీన్ని ర్యాలీ వెర్షన్‍గా పరిగణించవచ్చు. 2019లో ఈ సూపర్ కారును కాన్సెప్ట్ రూపంలో లంబోర్గినీ ప్రదర్శించింది. ఇప్పుడు హరాకాన్ స్టెరాటోను ప్రపంచానికి అన్‍వీల్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,499 యూనిట్లను మాత్రమే లంబోర్గినీ విక్రయించనుంది.

మియామీ బీచ్‍లో ఆర్ట్ బాసెల్‍లో హరాకాన్ స్టెరాటోను లంబోర్గినీ ఆవిష్కరించింది.
(1 / 7)
మియామీ బీచ్‍లో ఆర్ట్ బాసెల్‍లో హరాకాన్ స్టెరాటోను లంబోర్గినీ ఆవిష్కరించింది.(Lamborghini)
ఎల్‍డీవీఐ (లంబోర్గినీ ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్)ను హరాకాన్ స్టెరాటో కోసం  లంబోర్గినీ అప్‍డేట్ చేసింది. 
(2 / 7)
ఎల్‍డీవీఐ (లంబోర్గినీ ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్)ను హరాకాన్ స్టెరాటో కోసం  లంబోర్గినీ అప్‍డేట్ చేసింది. (Lamborghini)
దీని ట్రాక్ వెడల్పు ముందు భాగంలో 30mmకు పెరిగింది. వెనుక 43mmకు అధికమైంది.
(3 / 7)
దీని ట్రాక్ వెడల్పు ముందు భాగంలో 30mmకు పెరిగింది. వెనుక 43mmకు అధికమైంది.(Lamborghini)
ఆఫ్ రోడ్ క్యాపబులిటీస్ ఉండడం కూడా లంబోర్గినీ హరాకాన్ స్టెరాడో హైలైట్‍గా ఉంది. 
(4 / 7)
ఆఫ్ రోడ్ క్యాపబులిటీస్ ఉండడం కూడా లంబోర్గినీ హరాకాన్ స్టెరాడో హైలైట్‍గా ఉంది. (Lamborghini)
అల్యూమినియమ్ ఫ్రంట్ అండర్ బాడీ ప్రొటెక్షన్‍తో ఈ కార్ అండర్ బాడీని లంబోర్గనీ ఇచ్చింది. 
(5 / 7)
అల్యూమినియమ్ ఫ్రంట్ అండర్ బాడీ ప్రొటెక్షన్‍తో ఈ కార్ అండర్ బాడీని లంబోర్గనీ ఇచ్చింది. (Lamborghini)
ఈ సూపర్ కార్ కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల (100 kmph) వేగాన్ని అందుకుంటుంది. 9.8 సెకన్లలోనే 0 నుంచి 200 kmph వేగాన్ని తాకుతుంది. 
(6 / 7)
ఈ సూపర్ కార్ కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల (100 kmph) వేగాన్ని అందుకుంటుంది. 9.8 సెకన్లలోనే 0 నుంచి 200 kmph వేగాన్ని తాకుతుంది. (Lamborghini)
లంబోర్గినీ హరికేన్ స్టెరాడో టాప్ స్పీడ్ 260 kmphగా ఉంది.
(7 / 7)
లంబోర్గినీ హరికేన్ స్టెరాడో టాప్ స్పీడ్ 260 kmphగా ఉంది.(Lamborghini)

    ఆర్టికల్ షేర్ చేయండి