తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Krithi Shetty Looks Stunning In Multi Colour Saree

krithi shetty saree pics: చీర అందాలతో ఫిదా చేస్తున్న కృతిశెట్టి

18 September 2022, 16:15 IST

krithi shetty saree pics: ఉప్పెన సినిమాలో బేబ‌మ్మ పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టింది కృతిశెట్టి. తొలి సినిమాలోనే చ‌క్క‌టి అభిన‌యంతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ఈ ముద్దుగుమ్మ‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు త‌లుపుత‌ట్టాయి. ఈ ఏడాది ది వారియ‌ర్‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల‌తో అభిమానులను పలకరించింది.  

ఉప్పెన సినిమాకుగాను బెస్ట్ డెబ్యూ యాక్ట‌ర్‌గా సైమా అవార్డును అందుకున్న‌ది కృతిశెట్టి. 
(1 / 6)
ఉప్పెన సినిమాకుగాను బెస్ట్ డెబ్యూ యాక్ట‌ర్‌గా సైమా అవార్డును అందుకున్న‌ది కృతిశెట్టి. (krithi shetty,instagram)
ఈ అవార్డు వేడుక‌కు మ‌ల్టీక‌ల‌ర్ చీర‌ ధరించి హాజ‌రై స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. 
(2 / 6)
ఈ అవార్డు వేడుక‌కు మ‌ల్టీక‌ల‌ర్ చీర‌ ధరించి హాజ‌రై స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. (krithi shetty/instagram)
మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన సారీ ధ‌రించ‌డం వ‌ల్ల అవార్డ్ సెల‌బ్రేష‌న్స్ మ‌రింత స్పెష‌ల్ గా మారాయ‌ని చెప్పింది కృతిశెట్టి
(3 / 6)
మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన సారీ ధ‌రించ‌డం వ‌ల్ల అవార్డ్ సెల‌బ్రేష‌న్స్ మ‌రింత స్పెష‌ల్ గా మారాయ‌ని చెప్పింది కృతిశెట్టి(krithi shetty/instagram)
సూర్య హీరోగా బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న వ‌న‌గాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది కృతిశెట్టి.
(4 / 6)
సూర్య హీరోగా బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న వ‌న‌గాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది కృతిశెట్టి.(krithi shetty/instagram)
కృతిశెట్టి
(5 / 6)
కృతిశెట్టి(krithi shetty/instagram)
కృతిశెట్టి
(6 / 6)
కృతిశెట్టి(krithi shetty/instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి