తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Krithi Shetty Hot Photos: స్ట‌న్నింగ్ లుక్స్‌తో హీటెక్కిస్తోన్న కృతిశెట్టి - కొత్త ఫొటోలు వైర‌ల్‌

Krithi Shetty Hot Photos: స్ట‌న్నింగ్ లుక్స్‌తో హీటెక్కిస్తోన్న కృతిశెట్టి - కొత్త ఫొటోలు వైర‌ల్‌

15 May 2023, 13:42 IST

Krithi Shetty Hot Photos:  ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కృతిశెట్టి బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు ఫ్లాప్‌ల‌తో ఐరెన్ లెగ్‌గా ఈ అమ్మ‌డిపై ముద్ర‌ప‌డింది.

ఇటీవ‌లే క‌స్ట‌డీ సినిమాతో తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది కృతిశెట్టి. 
(1 / 5)

ఈ బైలింగ్వ‌ల్ మూవీలో రేవ‌తి అనే యువ‌తిగా యాక్ష‌న్ ప్ర‌ధాన రోల్‌లో న‌టించింది కృతిశెట్టి. 
(2 / 5)

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఫ‌స్ట్ సినిమాతోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. 
(3 / 5)

గ‌త ఏడాది కృతిశెట్టి న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ది వారియ‌ర్‌, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. 
(4 / 5)

క‌స్ట‌డీతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని అనుకున్న కృతిశెట్టి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి