Krithi Shetty In Navy Blue Dress: కొంటెచూపులతో కవ్విస్తోన్న కృతిశెట్టి
29 September 2022, 12:17 IST
Krithi Shetty In Navy Blue Dress ఈ ఏడాది కృతిశెట్టి నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు మాత్రమే కమర్షియల్ హిట్‌గా నిలిచించి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచి కృతిశెట్టికి నిరాశను మిగిల్చాయి. ఈ సినిమాల రిజల్ట్ లతో సంబంధం లేకుండా తెలుగులో బిజీగా ఉంది కృతిశెట్టి.