తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bathua Leaves Benefits । బతువా ఆకు గురించి విన్నారా? ఈ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

Bathua Leaves Benefits । బతువా ఆకు గురించి విన్నారా? ఈ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

29 December 2022, 22:30 IST

Bathua Leaves Health Benefits: మీరు ఎప్పుడైనా బతువా ఆకు కూర గురించి విన్నారా? దీనిని పప్పుకూర ఆకు అని కూడా అంటారు. దీని ఆకులు బాతు కాలు ఆకారంలో ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉపయోగిస్తారు.

  • Bathua Leaves Health Benefits: మీరు ఎప్పుడైనా బతువా ఆకు కూర గురించి విన్నారా? దీనిని పప్పుకూర ఆకు అని కూడా అంటారు. దీని ఆకులు బాతు కాలు ఆకారంలో ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉపయోగిస్తారు.
 బతువా ఆకు కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి. 
(1 / 6)

(2 / 6)

శరీరంలో వేడి నీటి పొక్కులు వస్తే బతువా ఆకును నులిపి గాయంపై రాయండి. స్కిన్ ఇరిటేషన్ త్వరగా తగ్గుతుంది. దీన్ని తినడం వల్ల నోటిలోపల పుండ్లు తొలగిపోతాయి.
(3 / 6)

కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలకు బతువా ఆకు రసంతో చేసిన జ్యూస్ తాగడం వల్ల మేలు జరుగుతుంది. మీకు మూత్రవిసర్జన లేదా మూత్ర విసర్జన ప్రాంతంలో చికాకు సమస్యలు ఉంటే, బతువా ఆకు రసంలో 2 టీస్పూన్ల జీలకర్ర పొడి ,  2 టీస్పూన్ల నిమ్మరసం కలపి సిరప్ తయారు చేయండి. ఈ సిరప్‌ను రోజుకు రెండుసార్లు తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాలేయ సమస్యలకు కూడా మేలు చేస్తుంది.
(4 / 6)

మలబద్ధకం, పంటి నొప్పి, చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా ఈ ఆకును ఉపయోగిస్తారు.
(5 / 6)

 బతువా ఆకు జ్యూస్ తాగడం వల్ల కడుపులోని నులిపురుగులు చనిపోయి, కడుపు శుభ్రం అవుతుంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి