తెలుగు న్యూస్  /  ఫోటో  /  Workout Injuries । వ్యాయామాలు చేసేటపుడు గాయాలు అవకుండా ఈ చిట్కాలు పాటించండి!

Workout Injuries । వ్యాయామాలు చేసేటపుడు గాయాలు అవకుండా ఈ చిట్కాలు పాటించండి!

05 December 2022, 20:06 IST

Avoid Workout Injuries: జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేటపుడు కొన్నిసార్లు కండరాలు పట్టుకోవడం లేదా గాయాలవటం సహజం. ఈ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

  • Avoid Workout Injuries: జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేటపుడు కొన్నిసార్లు కండరాలు పట్టుకోవడం లేదా గాయాలవటం సహజం. ఈ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
వర్కౌంట్స్ చేసేటపుడు కొన్నిసార్లు గాయాలు అవవచ్చు, కండరాలు పట్టుకోవచ్చు, అలసిపోయి పడిపోవచ్చు. లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు. అందుకే ఈ చిట్కాలు పాటించండి.
(1 / 8)

నిరంతరంగా వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మీ సామర్థ్యానికి మించి వ్యాయామాలు చేయడం చాలా ప్రమాదకరం.
(2 / 8)

కండరాలు పట్టుకోకుండా ఉండాలంటే వ్యాయామానికి ముందు కనీసం 10-12 నిమిషాలు వార్మప్ చేయాలి. తద్వారా కండరాలలో వేడి పుడుతుంది, నొప్పి అలవాటుపడతాయి.
(3 / 8)

ప్రతిరోజూ ఒకే విధమైన ఫిట్‌నెస్ రొటీన్ చేయడం మానుకోండి. ఒకరోజు సైక్లింగ్ చేసినట్లయితే, మరుసటి రోజు మరొక కార్డియో చేయాలి.
(4 / 8)

ఖాళీ కడుపుతో ఎప్పుడూ వ్యాయామం చేయకండి, అది శరీరాన్ని బలహీనపరుస్తుంది, మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.
(5 / 8)

మీరు వ్యాయామం చేయాలంటే మీ శరీరానికి శక్తి అవసరం. కాబట్టి వర్కౌట్లు ప్రారంభిచే కనీసం పదిహేను నిమిషాల ముందు పండ్లు తినండి.
(6 / 8)

వారానికి ఒకసారి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి.
(7 / 8)
వారానికి ఒకసారి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి.

    ఆర్టికల్ షేర్ చేయండి

Barre Workouts । మీకు ఫన్ ఇంకా ఫిట్‌నెస్ రెండూ కావాలంటే ఇలంటి వ్యాయామం చేయండి!

Oct 16, 2022, 07:09 AM
Calisthenics Workouts : బరువు తగ్గడమే కాదు.. ఈ వర్కౌట్స్​తో బలాన్ని కూడా పెంచుకోవచ్చు..

Nov 05, 2022, 07:35 AM
Workouts for Women : టోన్డ్ బాడీ కావాలంటే.. ఈ వర్కౌట్​లు చేయండి..

Oct 08, 2022, 09:19 AM
Morning Workouts | జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఇంటి వద్దే ఇలా చేస్తే చాలు!

May 30, 2022, 06:38 AM
Tips For Workouts | వ్యాయామానికి వయసు అడ్డు కాదు..

Mar 19, 2022, 09:57 AM