తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  1000 Pillars Temple: వరంగల్ వెయ్యిస్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కిషన్ రెడ్డి…

1000 Pillars Temple: వరంగల్ వెయ్యిస్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కిషన్ రెడ్డి…

08 March 2024, 9:41 IST

 1000 Pillars Temple: చారిత్ర నేపథ్యం ఉన్న కాకతీయుల నాటి ఓరుగల్లు వెయ్యి స్తంబాల మండపంలో శివపార్వతుల క‌ళ్యాణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, పునరుద్దరించిన మండపాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. 

  •  1000 Pillars Temple: చారిత్ర నేపథ్యం ఉన్న కాకతీయుల నాటి ఓరుగల్లు వెయ్యి స్తంబాల మండపంలో శివపార్వతుల క‌ళ్యాణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, పునరుద్దరించిన మండపాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. 
మహాశివరాత్రి పూజల్లో కిషన్ రెడ్డి దంపతులు
(1 / 11)
మహాశివరాత్రి పూజల్లో కిషన్ రెడ్డి దంపతులు
వెయ్యిస్తంభాల మండపం ఎదుట ఏర్పాటు చేసిన నంది విగ్రహం
(2 / 11)
వెయ్యిస్తంభాల మండపం ఎదుట ఏర్పాటు చేసిన నంది విగ్రహం
శివరాత్రి పూజల్లో కుటుంబ సభ్యులతో కిషన్ రెడ్డి
(3 / 11)
శివరాత్రి పూజల్లో కుటుంబ సభ్యులతో కిషన్ రెడ్డి
శివలింగానికి అభిషేకం  చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
(4 / 11)
శివలింగానికి అభిషేకం  చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వెయ్యిస్తంభాల మండపం
(5 / 11)
వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వెయ్యిస్తంభాల మండపం
వెయ్యిస్తంబాల మండపంలో ప్రత్యేక పూజలు చేస్తు్న కిషన్ రెడ్డి దంపతులు
(6 / 11)
వెయ్యిస్తంబాల మండపంలో ప్రత్యేక పూజలు చేస్తు్న కిషన్ రెడ్డి దంపతులు
19ఏళ్ల తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఓరుగల్లు వెయ్యి స్తంభాల మండపం
(7 / 11)
19ఏళ్ల తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఓరుగల్లు వెయ్యి స్తంభాల మండపం
వెయ్యి స్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
(8 / 11)
వెయ్యి స్తంభాల మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పునాదుల నుంచి పూర్తిగా నిర్మించిన వెయ్యి స్తంభాల మండపం
(9 / 11)
పునాదుల నుంచి పూర్తిగా నిర్మించిన వెయ్యి స్తంభాల మండపం
విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న వెయ్యిస్తంభాల మండపం
(10 / 11)
విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న వెయ్యిస్తంభాల మండపం
19ఏళ్ల తర్వాత  పునరుద్ధరణ పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వెయ్యి స్తంభాల మండపం
(11 / 11)
19ఏళ్ల తర్వాత  పునరుద్ధరణ పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వెయ్యి స్తంభాల మండపం

    ఆర్టికల్ షేర్ చేయండి