తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Govt Health Profile Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు..!

TS Govt Health Profile Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు..!

28 March 2024, 15:29 IST

Telangana Govt Health Profile Card Updates:  తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్…మరో స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ప్రజారోగ్యానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అందింది. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల మంజూరుకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. 

  • Telangana Govt Health Profile Card Updates:  తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్…మరో స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ప్రజారోగ్యానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అందింది. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల మంజూరుకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. 
 ప్రజారోగ్యానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అందింది. తెలంగాణలోని ప్రతి పౌరుడికి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల మంజూరు చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. 
(1 / 5)

తెలంగాణలో వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.
(2 / 5)
తెలంగాణలో వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.(https://health.telangana.gov.in/)
వైద్యారోగ్యశాఖ  ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలిసేలా హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను అందజేయబోతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన డేటా నమోదుతో పాటు మరికొన్ని అంశాలపై ఐటీ శాఖ కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. ఆధార్ కార్డు మాదిరిగానే ఈ కార్డును రూపొందించనున్నట్లు తెలిపారు.
(3 / 5)

ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని గతంలో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 
(4 / 5)
ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని గతంలో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. (https://health.telangana.gov.in/)
ఈ కార్డుల ద్వారా… ఏ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది సులభంగా తెలిసిపోయే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే  రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందించాలని చూస్తోంది. 
(5 / 5)
ఈ కార్డుల ద్వారా… ఏ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది సులభంగా తెలిసిపోయే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే  రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందించాలని చూస్తోంది. (https://health.telangana.gov.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి