తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Keerthy Suresh Looks Stunning In Denim Outfit

Keerthy Suresh Latest Photos: డెనిమ్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒల‌క‌బోస్తున్న‌ కీర్తిసురేష్‌

13 May 2023, 14:29 IST

Keerthy Suresh Latest Photos: ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది కీర్తిసురేష్‌. మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా 100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ స‌క్సెస్‌ను కీర్తిసురేష్ ఎంజాయ్ చేస్తోంది.

సోమ‌వారం డెనిమ్ టాప్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది కీర్తిసురేష్‌.  
(1 / 5)

ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర కోసం తెలంగాణ యాస‌లో ప్ర‌త్యేకంగా డ‌బ్బింగ్ చెప్పుకొని ప్ర‌తిభ‌ను చాటింది కీర్తిసురేష్‌. 
(2 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవితో భోళా శంక‌ర్ సినిమా చేస్తోంది కీర్తిసురేష్. 
(3 / 5)

త‌మిళంలో  లేడీ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో రివాల్వ‌ర్ రీటా, ర‌ఘు తాతా అనే సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్. 
(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా చెలామ‌ణి అవుతోంది కీర్తిసురేష్‌
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి