తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Keerthy Suresh In Saree: వైట్ క‌ల‌ర్ చీర‌లో కీర్తి సురేష్ క్యూట్ లుక్స్‌

Keerthy Suresh in Saree: వైట్ క‌ల‌ర్ చీర‌లో కీర్తి సురేష్ క్యూట్ లుక్స్‌

18 December 2022, 16:18 IST

Keerthy Suresh in Saree: 2022 ఇయ‌న్‌ కీర్తి సురేష్‌గా అద్భుతంగా క‌లిసివ‌చ్చింది. మ‌హాన‌టి త‌ర్వాత తెలుగులో స‌రైన క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఈ అమ్మ‌డి క‌ల‌ స‌ర్కారువారి పాట సినిమాతో తీరింది. ఈ ఏడాది కీర్తి సురేష్‌ న‌టించిన చిన్ని సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది.

ఆదివారం వైట్ క‌ల‌ర్ ఫ్ల‌వ‌ర్ డిజైన్ సారీలో క్యూట్ లుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కీర్తిసురేష్‌. 
(1 / 5)

ఈ ఫొటోషూట్‌లో స్లిమ్ లుక్‌లో అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది కీర్తి సురేష్‌. 
(2 / 5)

తెలుగు నాని స‌ర‌స‌న ద‌స‌రా సినిమాలో న‌టిస్తోంది కీర్తిసురేష్‌. ఎమ్‌సీఏ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. 
(3 / 5)

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌బోతున్న‌ది కీర్తిసురేష్‌.
(4 / 5)

త‌మిళంలో మామ‌న్న‌న్‌, సైర‌న్ సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్‌
(5 / 5)
త‌మిళంలో మామ‌న్న‌న్‌, సైర‌న్ సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్‌

    ఆర్టికల్ షేర్ చేయండి