తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Keerthy Suresh Hot Photos: ట్రెండీ లుక్‌లో క్యూట్ ఫోజుల‌తో మాయ‌చేస్తోన్న కీర్తి

Keerthy Suresh Hot Photos: ట్రెండీ లుక్‌లో క్యూట్ ఫోజుల‌తో మాయ‌చేస్తోన్న కీర్తి

17 March 2023, 11:40 IST

Keerthy Suresh Hot Photos: అందం, అభిన‌యం క‌ల‌బోసిన హీరోయిన్లు అరుదుగా క‌నిపిస్తుంటారు. న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఆ రెండు ల‌క్ష‌ణాల్ని క‌లిగిన హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న‌ది కీర్తిసురేష్‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు చేస్తూ వైవిధ్య‌త‌ను చాటుకుంటోంది కీర్తిసురేష్‌.

శుక్ర‌వారం ట్రెండీ లుక్‌లో మెరిసిపోతోన్న‌ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కీర్తిసురేష్. 
(1 / 5)

కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ద‌స‌రా సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. 
(2 / 5)

ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 
(3 / 5)
ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 
తెలుగులో భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 
(4 / 5)

త‌మిళంలో ర‌ఘుతాత‌, రివాల్వ‌ర్ రీటా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్‌. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి