తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Keerthy Suresh Saree Photos: చీర‌క‌ట్టులో మెరిసిన వెన్నెల - గ్లామ‌ర్‌కు ఫ్యాన్స్ ఫిదా

Keerthy Suresh Saree Photos: చీర‌క‌ట్టులో మెరిసిన వెన్నెల - గ్లామ‌ర్‌కు ఫ్యాన్స్ ఫిదా

22 May 2023, 14:05 IST

Keerthy Suresh Saree Photos: ఆదివారం చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చి అభిమానుల మ‌న‌సుల్ని దోచుకుంది కీర్తిసురేష్‌. సిల్వ‌ర్ క‌ల‌ర్ సారీలో కీర్తిసురేష్ క్యూట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కోల్‌క‌తాలో ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రైన కీర్తిసురేష్ సిల్వ‌ర్ క‌ల‌ర్ సారీలో క‌నిపించి అభిమానుల్ని ఫిదా చేసింది. 
(1 / 5)

ద‌స‌రా సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకొంది కీర్తిసురేష్‌. 
(2 / 5)

ద‌స‌రాలో వెన్నెల‌గా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. 
(3 / 5)

ద‌స‌రా స‌క్సెస్‌తో తెలుగులో కీర్తి సురేష్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(4 / 5)

త్వ‌ర‌లోనే కీర్తిసురేష్ పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తోన్నాయి.  ఈ పుకార్ల‌ను కీర్తిసురేష్ సోమ‌వారం ఖండించింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి