తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Katrina Kaif And Vicky Kaushal Visit A Clinic In Mumbai Amid Pregnancy Rumours

Katrina and Vicky: ముంబయి క్లినిక్‌లో కత్రీనా-విక్కీ.. శుభవార్త చెప్పబోతున్నారా?

20 August 2022, 8:07 IST

బాలీవుడ్ హీరో, హీరోయిన్లు విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దంపతులుగా మారినప్పటి నుంచి వీరిద్దరూ తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఈ దంపతులు ముంబయిలోని ఓ క్లినిక్‌కు వచ్చారు.

ముంబయిలోని ఓ క్లినిక్ వద్ద కత్రీనా-విక్కీ కౌశల్. 
(1 / 5)
ముంబయిలోని ఓ క్లినిక్ వద్ద కత్రీనా-విక్కీ కౌశల్. 
కత్రీనా-విక్కీ ఈ విధంగా క్లినిక్‌కు హాజరు కావడంతో ఈ విషయం బీటౌన్ సర్వత్రా చర్చనీయాంశమైంది. కత్రీనా గర్భం దాల్చబోతోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో ఈ ముద్దుగుమ్మ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పబోతుందని భావిస్తున్నారు.
(2 / 5)

ముంబయి క్లినిక్ వద్ద హాజరైన కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్.. ఆకర్షణీయంగా కనిపించారు. కత్రీనా పింక్ సిల్వర్ సూట్ ధరించగా.. విక్కీ తెలుపు రంగు షర్టులో మెరిశాడు. ఫేస్ మాస్కుల ధరించిన వీరు కారు దిగి ఆసుపత్రిలోకి వెళ్లారు.
(3 / 5)

విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ ఇద్దరు చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. గతేడాది డిసెంబరు 9న రాజస్థాన్‌లోని ది సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మాత్రమే తమ బంధం గురించి బయటకు చెప్పారు.
(4 / 5)

వీరి వివాహం జరిగినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ జంట ఎప్పటికప్పుడు ఆ వార్తలను తోసిపుచ్చుతూనే ఉంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి