తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor In Lehanga: లెహంగాలో జాన్వీ లేత అందాలు.. అదిరిపోయే సౌందర్యం ఈ ముద్దుగుమ్మ సొంతం

Janhvi Kapoor in Lehanga: లెహంగాలో జాన్వీ లేత అందాలు.. అదిరిపోయే సౌందర్యం ఈ ముద్దుగుమ్మ సొంతం

20 January 2023, 22:33 IST

Janhvi Kapoor in Lehanga: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన లెహంగా సెట్‌లో దర్శనమిచ్చింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం వేడుకకు హాజరైన ఈ బ్యూటీ ఈ దుస్తుల్లో మెరిసింది. రాధికా మర్చెంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది.

  • Janhvi Kapoor in Lehanga: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన లెహంగా సెట్‌లో దర్శనమిచ్చింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం వేడుకకు హాజరైన ఈ బ్యూటీ ఈ దుస్తుల్లో మెరిసింది. రాధికా మర్చెంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది.
ప్రముఖ డిజైనర్ ఫల్గుణి షేన్ డిజైన్ చేసిన లెహంగాలో జాన్వీ కపూర్ అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైంది.
(1 / 7)
ప్రముఖ డిజైనర్ ఫల్గుణి షేన్ డిజైన్ చేసిన లెహంగాలో జాన్వీ కపూర్ అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైంది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది
(2 / 7)
జాన్వీ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది(Instagram/@janhvikapoor)
కెమెరాకు అదిరిపోయే ఫోజులిచ్చిన జాన్వీ
(3 / 7)
కెమెరాకు అదిరిపోయే ఫోజులిచ్చిన జాన్వీ(Instagram/@janhvikapoor)
తన అందంతో చూపరులను ఆకర్షించిన జాన్వీ కపూర్
(4 / 7)
తన అందంతో చూపరులను ఆకర్షించిన జాన్వీ కపూర్(Instagram/@janhvikapoor)
నడుము అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న జాన్వీ
(5 / 7)
నడుము అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న జాన్వీ(Instagram/@janhvikapoor)
ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 
(6 / 7)
ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (Instagram/@janhvikapoor)
తన సిస్టర్ ఖుషి కపూర్‌తో కలిసి ఫొటోలకు ఫోజిచ్చిన జాన్వీ కపూర్
(7 / 7)
తన సిస్టర్ ఖుషి కపూర్‌తో కలిసి ఫొటోలకు ఫోజిచ్చిన జాన్వీ కపూర్(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి