తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Flipkart Sale - Iphone Offers: ఫ్లిప్‍కార్ట్‌ సేల్‍లో ఐఫోన్‍లపై అదిరిపోయే ఆఫర్లు

Flipkart Sale - iPhone Offers: ఫ్లిప్‍కార్ట్‌ సేల్‍లో ఐఫోన్‍లపై అదిరిపోయే ఆఫర్లు

14 March 2023, 11:59 IST

Flipkart Sale - iPhone Offers: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days)లో యాపిల్ ఐఫోన్‍లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సేల్‍ సందర్భంగా ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు ఫ్లిప్‍కార్ట్‌లో డిస్కౌంట్లకు లభిస్తున్నాయి. మార్చి 15వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఉండనుంది.

Flipkart Sale - iPhone Offers: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days)లో యాపిల్ ఐఫోన్‍లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సేల్‍ సందర్భంగా ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు ఫ్లిప్‍కార్ట్‌లో డిస్కౌంట్లకు లభిస్తున్నాయి. మార్చి 15వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఉండనుంది.
ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఐఫోన్ 14 ఆఫర్ ధరతో అందుబాటులో ఉంది. 17 శాతం డిస్కౌంట్‍తో ఐఫోన్ 14 128 జీబీ మోడల్ సేల్‍లో రూ.65,999కే లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‍ను దక్కించుకోవచ్చు. 
(1 / 5)
ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఐఫోన్ 14 ఆఫర్ ధరతో అందుబాటులో ఉంది. 17 శాతం డిస్కౌంట్‍తో ఐఫోన్ 14 128 జీబీ మోడల్ సేల్‍లో రూ.65,999కే లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‍ను దక్కించుకోవచ్చు. (Divya / HT Tech)
ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ ఫోన్ కూడా 17 శాతం తగ్గింపు ధరతో ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.73,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వాడుకుంటే రూ.52,999కే ఈ ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు. 
(2 / 5)
ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ ఫోన్ కూడా 17 శాతం తగ్గింపు ధరతో ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.73,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వాడుకుంటే రూ.52,999కే ఈ ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు. (HT Tech)
ఐఫోన్ 13 128జీబీ మోడల్ సేల్‍లో రూ.59,999కే లభిస్తోంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే రూ.10 డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ కార్డు, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. 
(3 / 5)
ఐఫోన్ 13 128జీబీ మోడల్ సేల్‍లో రూ.59,999కే లభిస్తోంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే రూ.10 డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ కార్డు, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. (HT Tech)
ఐఫోన్ 12 కూడా ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64 జీబీ మోడల్ రూ.53,999కే దక్కుతోంది. ఈ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. 
(4 / 5)
ఐఫోన్ 12 కూడా ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64 జీబీ మోడల్ రూ.53,999కే దక్కుతోంది. ఈ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. (Unsplash)
ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో ఐఫోన్ 11 బేస్ మోడల్ 11 శాతం డిస్కౌంట్‍తో రూ.38,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4జీ సపోర్టును కలిగి ఉంది. 
(5 / 5)
ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో ఐఫోన్ 11 బేస్ మోడల్ 11 శాతం డిస్కౌంట్‍తో రూ.38,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4జీ సపోర్టును కలిగి ఉంది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి