తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ios 16.4 Launch Imminent! Release Date, New Iphone Features-check Them All

iOS 16.4 launch: ఐ ఫోన్ యూజర్లకు శుభవార్త; ఐఓఎస్ 16.4 లాంచ్ డేట్ ఫిక్స్

23 March 2023, 19:58 IST

iOS 16.4 launch: యాపిల్ సంస్థ ఐఫోన్ యూజర్ల కోసం ఐఓఎస్ 16 ను 2022లో రిలీజ్ చేసింది. ఆ తరువాత చిన్న చిన్న బగ్స్ క్లియర్ చేయడం, అప్ డేట్స్ ను అందించడం చేస్తోంది. అయితే, త్వరలో అఫిషియల్ గా ఐఓఎస్ 16.4 ను రిలీజ్ చేయబోతోంది. ఆ వివరాలు ఇక్కడ..

iOS 16.4 launch: యాపిల్ సంస్థ ఐఫోన్ యూజర్ల కోసం ఐఓఎస్ 16 ను 2022లో రిలీజ్ చేసింది. ఆ తరువాత చిన్న చిన్న బగ్స్ క్లియర్ చేయడం, అప్ డేట్స్ ను అందించడం చేస్తోంది. అయితే, త్వరలో అఫిషియల్ గా ఐఓఎస్ 16.4 ను రిలీజ్ చేయబోతోంది. ఆ వివరాలు ఇక్కడ..
iOS 16.4 : సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్ డేట్స్ తో మీ ఐ ఫోన్స్ లోకి iOS 16.4 రాబోతోంది. వీటిలో ఒక ఆసక్తికర ఫీచర్ వాయిస్ కాన్సిలేషన్ ఫర్ కాల్స్ (voice isolation for calls). అంటే, మీరు కాల్ లో ఉన్నప్పుడు మీ వాయిస్ మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది. 
(1 / 5)
iOS 16.4 : సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్ డేట్స్ తో మీ ఐ ఫోన్స్ లోకి iOS 16.4 రాబోతోంది. వీటిలో ఒక ఆసక్తికర ఫీచర్ వాయిస్ కాన్సిలేషన్ ఫర్ కాల్స్ (voice isolation for calls). అంటే, మీరు కాల్ లో ఉన్నప్పుడు మీ వాయిస్ మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది. (Unsplash)
iOS 16.4 ఈ iOS 16.4 అప్ డేట్ లో పేజ్ కర్ల్ యానిమేషన్ ఫీచర్ ను పొందుపర్చారు. మీరు మీ ఐ ఫోన్ లో ఏవైనా బుక్ చదువుతున్న సమయంలో పేజ్ ఫ్లిపింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. 
(2 / 5)
iOS 16.4 ఈ iOS 16.4 అప్ డేట్ లో పేజ్ కర్ల్ యానిమేషన్ ఫీచర్ ను పొందుపర్చారు. మీరు మీ ఐ ఫోన్ లో ఏవైనా బుక్ చదువుతున్న సమయంలో పేజ్ ఫ్లిపింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. (Pixabay)
iOS 16.4 : కొత్తగా ఎమోజీ లను చేర్చారు. ఐ క్లౌడ్ లో షేర్ చేసిన ఫొటో లైబ్రరీ నుంచి ఆటొమేటిక్ గా డుప్లికేట్ ఫొటోలను డిలీట్  చేసే ఆప్షన్ ఉంది. పాడ్ కాస్ట్ ఇంటర్ ఫేస్ అప్ డేట్ ను కూడా పొందుపర్చారు.
(3 / 5)
iOS 16.4 : కొత్తగా ఎమోజీ లను చేర్చారు. ఐ క్లౌడ్ లో షేర్ చేసిన ఫొటో లైబ్రరీ నుంచి ఆటొమేటిక్ గా డుప్లికేట్ ఫొటోలను డిలీట్  చేసే ఆప్షన్ ఉంది. పాడ్ కాస్ట్ ఇంటర్ ఫేస్ అప్ డేట్ ను కూడా పొందుపర్చారు.(Unsplash)
iOS 16.4 : ఈ iOS 16.4 ఈ నెల 28 న రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ విషయమై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
(4 / 5)
iOS 16.4 : ఈ iOS 16.4 ఈ నెల 28 న రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ విషయమై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.(Unsplash)
iOS 16.4 : ఈ iOS 16.4 ను సపోర్ట్ చేసే డివైజెస్ ఇవే. ఐఓఎస్ 16 పై రన్ అవుతున్న అన్ని ఫోన్లకు ఈ అప్ డేట్ అందుతుంది. అంటే, ఐ ఫోన్ ఎస్ఈ 2020 (iPhone SE 2020), ఐ ఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022), ఐ ఫోన్ 8 (iPhone 8) నుంచి ఆ పై ఐ ఫోన్ మోడల్స్, అంటే లేటెస్ట్ ఐ ఫోన్ 14 వరకు అన్నింటికీ ఈ అప్ డేట్ అందుతుంది.
(5 / 5)
iOS 16.4 : ఈ iOS 16.4 ను సపోర్ట్ చేసే డివైజెస్ ఇవే. ఐఓఎస్ 16 పై రన్ అవుతున్న అన్ని ఫోన్లకు ఈ అప్ డేట్ అందుతుంది. అంటే, ఐ ఫోన్ ఎస్ఈ 2020 (iPhone SE 2020), ఐ ఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022), ఐ ఫోన్ 8 (iPhone 8) నుంచి ఆ పై ఐ ఫోన్ మోడల్స్, అంటే లేటెస్ట్ ఐ ఫోన్ 14 వరకు అన్నింటికీ ఈ అప్ డేట్ అందుతుంది.(HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి