తెలుగు న్యూస్  /  ఫోటో  /  International Day Of Yoga 2022: ఈ 3 యోగాసనాలతో మీ సోమరితనం పోయి, చురుకుగా ఉంటారు

International Day of Yoga 2022: ఈ 3 యోగాసనాలతో మీ సోమరితనం పోయి, చురుకుగా ఉంటారు

19 June 2022, 14:13 IST

ఉదయం పూట లేవాలన్నా, ఏదైనా పనిచేయాలన్నా సోమరితనంగా అనిపిస్తుందా? అయితే అందుకు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి..

ఉదయం పూట లేవాలన్నా, ఏదైనా పనిచేయాలన్నా సోమరితనంగా అనిపిస్తుందా? అయితే అందుకు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి..

వానాకాలం సీజన్‌లో ఉదయం లేవాలంటే, పనులు చేసుకోవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. అయితే మారుతున్న సీజన్‌లో యోగా మీకు రక్షణ కవచంలా ఉంటుంది. మీకు వెచ్చదనం, చురుకుదనం ఇవ్వడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. యోగా నిపుణుడు అభిషేక్ ఒట్వాల్ ఉదయం పూట సోమరితనాన్ని పారద్రోలే 3 యోగా ఆసనాలను పేర్కొన్నారు.
(1 / 6)
వానాకాలం సీజన్‌లో ఉదయం లేవాలంటే, పనులు చేసుకోవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. అయితే మారుతున్న సీజన్‌లో యోగా మీకు రక్షణ కవచంలా ఉంటుంది. మీకు వెచ్చదనం, చురుకుదనం ఇవ్వడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. యోగా నిపుణుడు అభిషేక్ ఒట్వాల్ ఉదయం పూట సోమరితనాన్ని పారద్రోలే 3 యోగా ఆసనాలను పేర్కొన్నారు.(Amin Sujan)
వీర భద్రాసనం - వీర భద్రాసన ఆసనం భుజాలను బలోపేతం చేస్తుంది. రెండు భుజాల మధ్య సమతుల్యత, స్థిరత్వాన్ని తీసుకుఅస్తుంది. ఈ యోగా భంగిమ మొత్తం శరీరానికి శక్తినిస్తుంది, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.
(2 / 6)
వీర భద్రాసనం - వీర భద్రాసన ఆసనం భుజాలను బలోపేతం చేస్తుంది. రెండు భుజాల మధ్య సమతుల్యత, స్థిరత్వాన్ని తీసుకుఅస్తుంది. ఈ యోగా భంగిమ మొత్తం శరీరానికి శక్తినిస్తుంది, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.(Photo by Artem Beliaikin on Unsplash)
త్రికోణాసనం నిలబడి ఆచరించే ఒక యోగాసనం. పాదాల మధ్య 3-4 అడుగుల దూరం ఉంచి ఎడమ, కుడి రెండు వైపులా కొద్ది సమయం పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.
(3 / 6)
త్రికోణాసనం నిలబడి ఆచరించే ఒక యోగాసనం. పాదాల మధ్య 3-4 అడుగుల దూరం ఉంచి ఎడమ, కుడి రెండు వైపులా కొద్ది సమయం పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.(File Photo)
బాలసననం ఇది చాలా సులభమైన యోగాసనం. ఈ ఆసనం ద్వారా ఛాతీ, వీపు, భుజాలలో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా మానసిక ఆందోళనను నివారిస్తుంది. మైకము లేదా అలసట ఉంటే ఈ ఆసనం వేస్తే చురుకుగా మారతారు. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
(4 / 6)
బాలసననం ఇది చాలా సులభమైన యోగాసనం. ఈ ఆసనం ద్వారా ఛాతీ, వీపు, భుజాలలో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా మానసిక ఆందోళనను నివారిస్తుంది. మైకము లేదా అలసట ఉంటే ఈ ఆసనం వేస్తే చురుకుగా మారతారు. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.(Instagram/mindfulbyminna)
ప్రతిరోజూ యోగాభ్యాసంతో మీ ఉదయం ప్రారంభించేందుకు ప్రయత్నించండి. ఇది మీ శరీరాన్ని, మనస్సును రిలాక్స్‌గా ఉంచుతుంది. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.
(5 / 6)
ప్రతిరోజూ యోగాభ్యాసంతో మీ ఉదయం ప్రారంభించేందుకు ప్రయత్నించండి. ఇది మీ శరీరాన్ని, మనస్సును రిలాక్స్‌గా ఉంచుతుంది. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.(RODNAE Productions)

    ఆర్టికల్ షేర్ చేయండి

Morning Yoga | ఉదయం లేవగానే ఈ రెండు యోగాసనాలు వేస్తే ఒత్తిడి మాయం

Morning Yoga | ఉదయం లేవగానే ఈ రెండు యోగాసనాలు వేస్తే ఒత్తిడి మాయం

Apr 04, 2022, 06:17 AM
Morning Routine | ఆదర్శవంతమైన దినచర్యకు ఉపాయాలు..  నిద్రలేవగానే చేయాల్సిన పనులు

Morning Routine | ఆదర్శవంతమైన దినచర్యకు ఉపాయాలు.. నిద్రలేవగానే చేయాల్సిన పనులు

Apr 25, 2022, 06:23 AM
Morning Hug | ఉదయం పూట 20 సెకన్ల పాటు కౌగిలించుకుంటే ఆరోగ్యానికి మంచిదట!

Morning Hug | ఉదయం పూట 20 సెకన్ల పాటు కౌగిలించుకుంటే ఆరోగ్యానికి మంచిదట!

Jun 19, 2022, 06:32 AM
Early Morning Swimming | ఉదయాన్నే లేచి స్విమ్మింగ్ చేయండి.. ఈ ప్రయోజనాలు పొందండి!

Early Morning Swimming | ఉదయాన్నే లేచి స్విమ్మింగ్ చేయండి.. ఈ ప్రయోజనాలు పొందండి!

Jun 06, 2022, 06:44 AM
Morning Workouts | జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఇంటి వద్దే ఇలా చేస్తే చాలు!

Morning Workouts | జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఇంటి వద్దే ఇలా చేస్తే చాలు!

May 30, 2022, 06:38 AM