తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2023 New Year Celebrations : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు.. అంబరాన్ని తాకేలా సంబరాలు!

2023 New Year celebrations : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు.. అంబరాన్ని తాకేలా సంబరాలు!

01 January 2023, 6:49 IST

New year 2023 celebration in world : 2023కి ప్రపంచం ఘన స్వాగతం పలికింది! వివిధ దేేశాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. టపాసులు, దీప కాంతులు, లేజర్​ షోలతో వేడుకలు.. ‘తగ్గేదే లే!’ అన్న రీతిలో జరిగాయి. ఈ క్రమంలో పలు దేశాల్లోని వేడుకలకు సంబంధించిన ఫొటోలు మీకోసం..

  • New year 2023 celebration in world : 2023కి ప్రపంచం ఘన స్వాగతం పలికింది! వివిధ దేేశాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. టపాసులు, దీప కాంతులు, లేజర్​ షోలతో వేడుకలు.. ‘తగ్గేదే లే!’ అన్న రీతిలో జరిగాయి. ఈ క్రమంలో పలు దేశాల్లోని వేడుకలకు సంబంధించిన ఫొటోలు మీకోసం..
పారిస్​లోని ఆర్క్​ డే ట్రయోంఫ్​లో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రజలు నూతన ఏడాదికి స్వాగతం పలికారు.
(1 / 7)
పారిస్​లోని ఆర్క్​ డే ట్రయోంఫ్​లో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రజలు నూతన ఏడాదికి స్వాగతం పలికారు.(AFP)
సెంట్రల్​ లండన్​లోని బిగ్​ బెన్​ టవర్​ వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి.. న్యూ ఇయర్​ వేడుకలను వీక్షించారు.
(2 / 7)
సెంట్రల్​ లండన్​లోని బిగ్​ బెన్​ టవర్​ వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి.. న్యూ ఇయర్​ వేడుకలను వీక్షించారు.(AP)
బ్రిటన్​వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్​ దీపాలు, టపాసులతో ప్రజలు న్యూ ఇయర్​కు ఈ విధంగా స్వాగతం పలికారు.
(3 / 7)
బ్రిటన్​వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్​ దీపాలు, టపాసులతో ప్రజలు న్యూ ఇయర్​కు ఈ విధంగా స్వాగతం పలికారు.(REUTERS)
సెంట్రల్​ లండన్​లో.. ఉక్రెయిన్​కు మద్దతుగా.. ఆ దేశ జెండా రంగులను తలపిస్తున్న కాంతులు..
(4 / 7)
సెంట్రల్​ లండన్​లో.. ఉక్రెయిన్​కు మద్దతుగా.. ఆ దేశ జెండా రంగులను తలపిస్తున్న కాంతులు..(AP)
అథెన్స్​లోని అక్రోపోలిస్​లో న్యూ ఇయర్​ వేడుకలు నెక్స్ట్​ లెవల్​లో జరిగాయి. దీప కాంతులు, టపాసులు, లేజర్​ షోలను ప్రజలు వీక్షించారు.
(5 / 7)
అథెన్స్​లోని అక్రోపోలిస్​లో న్యూ ఇయర్​ వేడుకలు నెక్స్ట్​ లెవల్​లో జరిగాయి. దీప కాంతులు, టపాసులు, లేజర్​ షోలను ప్రజలు వీక్షించారు.(AFP)
నార్వే రాజధాని ఓస్లోలో ప్రజలు ఈ విధంగా న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు.
(6 / 7)
నార్వే రాజధాని ఓస్లోలో ప్రజలు ఈ విధంగా న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు.(via REUTERS)
ఆస్ట్రేలియా సిడ్నీలో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒపేరా హౌజ్​ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
(7 / 7)
ఆస్ట్రేలియా సిడ్నీలో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒపేరా హౌజ్​ వద్ద సందడి వాతావరణం నెలకొంది.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి