తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tvs Ronin 225: స్టన్నింగ్ లుక్స్ తో టీవీఎస్ రొనిన్ 225

TVS Ronin 225: స్టన్నింగ్ లుక్స్ తో టీవీఎస్ రొనిన్ 225

14 March 2023, 21:45 IST

TVS Ronin 225: మోడిఫైడ్ టీవీఎస్ స్పోర్ట్స్ వెహికిల్ రోనిన్ 225 ను గోవాలో జరిగిన మోటో సోల్ 2023 లో ఆవిష్కరించారు. ఫ్లాట్ ట్రాకర్ గా, అలాగే మరో 4 కస్టమైజ్డ్ మోడల్స్ లో దీన్ని రూపొందించారు.

TVS Ronin 225:  మోడిఫైడ్ టీవీఎస్ స్పోర్ట్స్ వెహికిల్ రోనిన్ 225 ను గోవాలో జరిగిన మోటో సోల్ 2023 లో ఆవిష్కరించారు. 
(1 / 5)

 TVS Ronin 225: ఈ మోడిఫైడ్ మోడల్ లో బైక్ బరువును తగ్గించడం కోసం టెయిల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్, ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్ లను పూర్తిగా తొలగించారు. అలాగే, ఫ్రంట్ బ్రేక్ ను కూడా తొలగించారు. ఎందుకంటే, ఫ్లాట్ ట్రాకర్స్ లో ఫ్రంట్ బ్రేక్ ఉండదు. 
(2 / 5)

TVS Ronin 225: ఇందులో 225.9 సీసీ రెగ్యులర్ ఇంజిన్ నే కొనసాగించారు. కొత్తగా ఎగ్జాస్ట్ సిస్టమ్ ను అమర్చారు. 
(3 / 5)

TVS Ronin 225:  హ్యాండిల్ బార్ ను మరింత వెడల్పుగా మార్చారు హ్యాండిల్ బార్ హైట్ కూడా పెంచారు. గోల్డెన్ ఫోర్క్స్ తో బ్లూ, బ్లాక్, వైట్ పెయింట్ సిస్టమ్స్ ను వాడారు. 
(4 / 5)

TVS Ronin 225: సస్పెన్షన్ సిస్టమ్ ను కూడా ఫ్లాట్ ట్రాకర్ కు అనువుగా రూపొందించారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి