తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Tourists Flock To Snow-covered Gulmarg's Igloo Cafe

Gulmarg Igloo Cafe : ఇగ్లూ కేఫ్​లో హాయి హాయిగా.. జాలీ జాలీగా!

12 February 2023, 13:12 IST

Gulmarg Igloo Cafe : వింటర్​ సీజన్​ అంటే.. జమ్ముకశ్మీర్​లో సందడి మామూలుగా ఉండదు. ఓవైపు మంచు, మరోవైపు కశ్మీర్​ అందాలు.. ఆహా! ఆ ఫీలే వేరు. ఈ నేపథ్యంలో గుల్మార్గ్​లోని ఇగ్లూ కేఫ్​లో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఇగ్లూ కేఫ్​కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఆసియాలోనే అతిపెద్ద, భారత దేశంలోని తొలి ఇగ్లూ కేఫ్​ ఇదే కావడం విశేషం.

Gulmarg Igloo Cafe : వింటర్​ సీజన్​ అంటే.. జమ్ముకశ్మీర్​లో సందడి మామూలుగా ఉండదు. ఓవైపు మంచు, మరోవైపు కశ్మీర్​ అందాలు.. ఆహా! ఆ ఫీలే వేరు. ఈ నేపథ్యంలో గుల్మార్గ్​లోని ఇగ్లూ కేఫ్​లో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఇగ్లూ కేఫ్​కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఆసియాలోనే అతిపెద్ద, భారత దేశంలోని తొలి ఇగ్లూ కేఫ్​ ఇదే కావడం విశేషం.
ఇగ్లూ కేఫ్​లో సందడిగా గడుపుతున్న సందర్శకులు.
(1 / 5)
ఇగ్లూ కేఫ్​లో సందడిగా గడుపుతున్న సందర్శకులు.(Waseem Andrabi/ Hindustan Times)
టూరిస్ట్​లను ఆకర్షించేందుకు.. గుల్మార్గ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఈ ఇగ్లూ కేఫ్​ను రూపొందించింది.
(2 / 5)
టూరిస్ట్​లను ఆకర్షించేందుకు.. గుల్మార్గ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఈ ఇగ్లూ కేఫ్​ను రూపొందించింది.(Waseem Andrabi/ Hindustan Times)
ఈ ఇగ్లూ కేఫ్​ రూపకర్త పేరు సయద్​ వసీమ్​ షా. దీనిని 37.5 అడుగల ఎత్తు, 44.5 అడుగల వ్యాసం (డయామీటర్​)తో రూపొందించారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఇగ్లూ అని ఆయన గతేడాది వివరించారు.
(3 / 5)
ఈ ఇగ్లూ కేఫ్​ రూపకర్త పేరు సయద్​ వసీమ్​ షా. దీనిని 37.5 అడుగల ఎత్తు, 44.5 అడుగల వ్యాసం (డయామీటర్​)తో రూపొందించారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఇగ్లూ అని ఆయన గతేడాది వివరించారు.(Waseem Andrabi/ Hindustan Times)
గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న ఇగ్లూ కేఫ్​ స్విట్జర్​ల్యాండ్​లో ఉంది. దాని పొడవు 33.8 అడుగులు, వ్యాసం 42.4 అడుగులు.
(4 / 5)
గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న ఇగ్లూ కేఫ్​ స్విట్జర్​ల్యాండ్​లో ఉంది. దాని పొడవు 33.8 అడుగులు, వ్యాసం 42.4 అడుగులు.(Waseem Andrabi/ Hindustan Times)
రెస్టారెంట్​లో వేడివేడి ఆహారం, డ్రింక్స్​ను సర్వ్​ చేస్తారు. టేబుల్స్​ని కూడా మంచుతో తయారు చేయడం విశేషం.
(5 / 5)
రెస్టారెంట్​లో వేడివేడి ఆహారం, డ్రింక్స్​ను సర్వ్​ చేస్తారు. టేబుల్స్​ని కూడా మంచుతో తయారు చేయడం విశేషం.(Waseem Andrabi/ Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి